గాయపడ్డ విశాల్…అసలు ఏమైంది అంటే..!

28/03/2019,04:59 సా.

నటుడు విశాల్ షూటింగ్ లో గాయపడ్డాడు. అప్రమత్తం అయిన టీం అయనను వెంటనే దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. అయితే విశాల్ కి దెబ్బలు తగిలింది ఇక్కడ కాదు. టర్కీలో. సుందర్ డైరెక్షన్ లో విశాల్ ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించి షూటింగ్ [more]

నయనతారపై రాధారవి వివాదస్పద వ్యాఖ్యలు

25/03/2019,03:50 సా.

రాధారవి ఇటీవల గెస్ట్ గా ఓ ఫంక్షన్ కి వెళ్లి అక్కడ నయనతారపై ఇండైరెక్ట్ కామెంట్స్ చేసాడు. లేనిపోని వివాదం సృష్టించాడు రాధారవి. హీరోయిన్ నయనతారను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ… నయన్ ఇటు దెయ్యంగా, అటు సీత గా ఒకేసారి నటించగలదని చెప్పాడు. అంతే కాదు చూపులతోనే వలలో [more]

ఆ పాత్రలో మొదటిసారి తమన్నా..!

20/03/2019,01:41 సా.

కెరీర్ పరంగా నటి తమన్నా స్లోగా ఉంది. అవకాశాలు తక్కువ అవ్వడంతో ఇంకా తమన్నాకు సినిమాలు రావేమోనని అనుకున్నారు. కానీ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది తమన్నా. ఈ ఏడాది స్టార్టింగ్ లో వచ్చిన ఎఫ్ 2 చిత్రం బ్లాక్ బస్టర్ తో ఫుల్ [more]

మహేష్ తో పోటీకి సై అంటున్నాడు..!

18/03/2019,12:16 సా.

తమిళ హీరో విశాల్ తన గర్ల్ ఫ్రెండ్ అనిషా రెడ్డితో నిశ్చితార్ధం చేసుకున్నాడు. రెండేళ్లుగా ప్రేమికులుగా ఉన్న విశాల్, అనీషా పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. నిన్నగాక మొన్న ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట పెళ్లి ఎప్పుడనేది చెప్పకపోయినా.. ఈ వేసవిలో ఉండబోతుందని సమాచారం ఉంది. ఇక విశాల్ ప్రస్తుతం [more]

విశాల్ పెళ్లి చేసుకోబోయేది ఈమెనే..!

16/01/2019,11:49 ఉద.

హీరో, నడిగార్ సంఘం అధ్యక్షుడు విశాల్ ఓ ఇంటివాడు కానున్నారు. హైదరాబాద్ కి చెందిన బిజినెస్ మెన్ విజయ్ రెడ్డి కుమార్తె అనీషా రెడ్డిని ఆయన పెళ్లి చేసుకోనున్నారు. అనీషా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్నవారే. విజయ్ దేవరకొండ నటించిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలో ఆమె [more]

హీరో విశాల్ అరెస్ట్..!

20/12/2018,01:16 సా.

తమిళ నిర్మాత మండలిలో విభేదాలు తారస్థాయికి చేరాయి. విశాల్ వ్యతిరేక వర్గీయులకు, విశాల్ కి నడుమ వివాదం తీవ్రమవుతోంది. పైరసీని అరికట్టడంలో విశాల్ తీవ్రంగా విఫలమయ్యారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని ఆయన వైరి వర్గం డిమాండ్ చేస్తోంది. నిన్న నిర్మాతల మండలి కార్యాలయం ముందు పలువురు నిర్మాతలు [more]

విశాల్ కి ఎర్త్ పెడుతున్నారు..!

19/12/2018,04:32 సా.

నటుడు, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ కి అక్కడ ఎంత మంచి పేరుందో అదే స్థాయిలో శత్రువులు కూడా తయారయ్యారు. ముఖ్యంగా ఆయన అధ్యక్షుడిగా ఉన్న నిర్మాతల మండలిలో వర్గ పోరు తారస్థాయికి చేరి విశాల్ ను టార్గెట్ చేశారు. ఇందుకు సినిమాల విడుదలలో పోటీ తోడయ్యింది. [more]

విశాల్ నిర్ణయానికి షాక్ అయిన కోలీవుడ్..!

26/11/2018,12:31 సా.

తెలుగువాడైనా విశాల్ కోలీవుడ్ కి వెళ్లి అక్కడ చిన్న హీరో నుండి పెద్ద హీరో స్థాయికి వెళ్లాడు. కోలీవుడ్ లో మాస్ ఇమేజ్ ను దక్కించుకున్న విశాల్ నడిగర్ సంఘం, నిర్మాతల మండలి ఎన్నికల్లో గెలిచి కీలక పదవులతో కోలీవుడ్‌ను శాసించే స్థాయికి చేరాడు. తెలుగువాడు కావడంతో అక్కడి [more]

కీర్తి సురేష్ మనసులో మాట..!

22/10/2018,12:51 సా.

నటి కీర్తి సురేష్ ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్ర పోషించి ప్రేక్షక హృదయాలను గెలుచుకుంది. ఆమె నటనకు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ కూడా షాక్ అయింది. దాంతో ఆమె వరస సినిమాలతో బిజీ అయిపోయింది. రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు [more]

3 రోజుల్లోనే 4 కోట్ల 21 లక్షలు

21/10/2018,06:33 సా.

మాస్ హీరోగా విశాల్ కథానాయకుడిగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పందెంకోడి 2’. లైట్‌హౌస్ మూవీ మేకర్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై ఠాగూర్ మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతి లాల్ గడా [more]

1 2 3 4