ప్లేస్ మార్చినా ఫేట్ మారుతుందా….?

19/04/2019,09:00 సా.

వంగలపూడి అనిత. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో కీ వాయిస్ గా మారారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల నోళ్లను మూయించడానికి అనిత తెలుగుదేశం పార్టీకి తురుపుముక్కలా ఉపయోగపడేవారు. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అనిత విరుచుకుపడేవారు. అలాంటి వంగలపూడి అనిత ఇప్పుడు తన [more]

నాగ‌బాబు కోసం ఇన్ని కోట్లు ఖర్చు చేసినా…??

18/04/2019,07:00 సా.

స‌మాజంలో మార్పు కోస‌మే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పుకొన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఎన్నిక‌ల్లో ఓట్లు అమ్ముకోవ‌డంపై ఎన్నిక‌ల ప్ర‌చారం లో బాగానే లెక్చ‌ర్లు దంచారు. వైసీపీ, టీడీపీ నేత‌లు ఓటుకు రెండు వేలు.. ఒక‌రు, ఓటుకు ప‌దివేలు ప‌సుపు కుంకుమ పేరుతో మ‌రొక‌రు పంచుతున్నార‌ని, ఇంత [more]

కాంట్రవర్సీ కింగ్ కు ఏమైంది…??

16/04/2019,04:30 సా.

చింతమనేని ప్రభాకర్‌ ఈ పేరు చెబితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి రోజు వివాదాన్ని తన చుట్టూ తిప్పుకుంటూ వార్తల్లో ఉండే చింతమనేని ఈ ఎన్నికల్లో దెందులూరు నుంచి వరుసగా మూడో సారి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ [more]

గోదావరి వరద లాగా…..?

16/04/2019,07:00 ఉద.

సమైక్య ఆంధ్రప్రదేశ్‌ నుంచి నేటి విభజిత రాష్ట్రం వరకు గోదావరి జిల్లా ఓటరు తీర్పు ఎటు ఉంటే ఆ గాలే స్టేట్‌లోనూ ఉంటుందన్న నానుడి ఉంది. ఉభయగోదావరి జిల్లాల ఓటరు ఏ పార్టీకి పట్టం కడితే రాష్ట్రంలోనూ అదే పార్టీ అధికారంలోకి వస్తుండడం గత మూడున్నర దశాబ్దాలుగా ఆనవాయితీగా [more]

మెగా బ్రదర్స్ దొరికేట్లు లేరే….!!!

14/04/2019,07:00 సా.

మెగా ఫ్యామిలీ బ్రదర్స్‌ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, నాగబాబు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసిన సంగతి విదితమే. వీరు పోటీ చేసిన నియోజకవర్గాల్లో పోలింగ్‌ సరళి ఎలా జరిగింది, మెగా బ్రదర్స్‌ పొలిటికల్‌ ఫ్యూచర్‌ ఎలా ఉండబోతుంది ? ఈ ఎన్నికల్లో వీరు గట్టెక్కుతారా [more]

జగన్‌ జోరు…..ఇన్ని సీట్లకు ఎర్త్ పెట్టేశారే…!!

14/04/2019,07:30 ఉద.

ఆంధ్రప్రదేశ్‌ ధాన్యాగారంగా పేర్కొనే పశ్చిమగోదావరి జిల్లాలో తాజా ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు గత ఎన్నికలతో పోలిస్తే పూర్తిగా మారిపోయాయి. ఈ జిల్లా తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి కంచుకోటగా ఉంటూ వస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాల్లో టీడీపీ బీజేపీతో కలుపుకుని క్లీన్‌ స్విప్‌ చేసేసింది. జిల్లాలో 15 అసెంబ్లీ [more]

బద్దలు అవ్వక తప్పదా…??

13/04/2019,08:00 సా.

ఒక్కో పార్టీకి ఒక్కో చోట స్థాన బలం ఎక్కువగా ఉంటుంది. అభ్యర్థి ఎవరైనా.., ప్రత్యర్ధులు ఎవరైనా అక్కడ ఆ పార్టీదే పైచేయి అవుతుంది. అటువంటి నియోజకవర్గాలనే పార్టీ కంచుకోటలుగా అభివర్ణిస్తారు. తీవ్రంగా పెరిగిపోయిన వ్యతిరేకత వల్లో లేక మరే ఇతర కారణాల వల్లో ఎప్పుడో ఒకసారి అటువంటి కంచుకోటలు [more]

ఎంపీగా పంపి అసెంబ్లీ సీటు పొగొట్టుకుంటారా…??

10/04/2019,07:00 సా.

పశ్చిమగోదావరి జిల్లాలో రాజులకు కంచుకోటగా ఉంటోన్న ఉండి నియోజకవర్గంలో ఈ సారి ప్రధాన పార్టీలతో పాటు ముగ్గురూ కొత్త అభ్యర్థులే రంగంలో ఉండడంతో పోరు ఆసక్తికరంగా మారింది. భీమవరం నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న ఉండి నియోజకవర్గం నుంచి గత కొన్ని దశాబ్దాలుగా క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా [more]

చింతమనేనికి బ్రేక్ తప్పదా…??

07/04/2019,03:00 సా.

దెందులూరు పేరు వినగానే ఖచ్చితంగా గుర్తొచ్చే పేరు చింతమనేని ప్రభాకర్…ఆయనతో పాటు బోలెడు వివాదాలు కూడా గుర్తుస్తాయి. అంతలా ఆయన వివాదాల్లో చిక్కుకుని ఉన్నారు. అయితే వివాదాల్లో నెంబర్1 గా ఉన్న అభివృద్ధి, ప్రజలు సమస్యలు పరిష్కరించడంలో కూడా ఆయన ముందే ఉంటారు. ఇక చింతమనేని ప్రతిపక్షాలంటే ఒంటికాలి [more]

పవన్… నీ…గెలుపు ఇంత కష్టమా…??

07/04/2019,06:00 ఉద.

భీమవరం…ఇప్పుడు రాష్ట్రం దృష్టి అంతా ఇప్పుడు ఈ నియోజకవర్గంపైనే పడింది. దీనికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడమే. అయితే పవన్ ఇమేజ్ గల నేత అని చెప్పి…గెలుపు సులువుగా వస్తుందా అంటే కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ టీడీపీ-వైసీపీ అభ్యర్ధులు కూడా [more]

1 2 3 13