జనసేనలోకి కీలక నేతల జంప్‌…!

23/09/2018,07:00 సా.

ఏపీలో ఎన్నికల సమరం జోరందుకోనుంది. 2019 రణరంగానికి రంగం సిద్ధమౌతోంది. ఓ వైపు అధికార టీడీపీ పలు ప్ర‌భుత్వ సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతుంటే… విపక్ష వైసీపీ అధినేత జగన్‌ ప్రజాసంకల్ప యాత్రతో గత ఆరు నెలలగా ప్రజల్లోనే తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న [more]

చంద్రబాబు ‘‘అనంత’’ లో ఎదురీత…!!

23/09/2018,04:30 సా.

టీడీపీకి కంచుకోటలాంటి అనంతపురం జిల్లాలో పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులకు వచ్చే ఎన్నికల్లో షాక్‌ తప్పేలాలేదు. అనంతపురం జిల్లా పేరు చెపితేనే టీడీపీకి కంచుకోట. అందులోను హిందూపురం లాంటి నియోజకవర్గాలైతే వజ్రపుకోటతో పోల్చవచ్చు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఒక్కసారి కూడా ఆ పార్టీ ఓడిపోని నియోజకవర్గం హిందూపురమే. [more]

రోజాపై చంద్రబాబు స్ట్రాట‌జీ ఇదే… !

23/09/2018,03:00 సా.

వైసీపీ లేడీ ఫైర్‌ బ్రాండ్‌ చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్‌కే. రోజాపై వచ్చే ఎన్నికల్లో సరైన ప్రత్యర్ధిని నిలబెట్టేందుకు చంద్రబాబు పెద్ద కసరత్తులే చేస్తున్నారు. అసలు నగరి టీడీపీ అంటేనే దివంగత నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడుకు మంచి పట్టున్న నియోజకవర్గం. గతంలో రద్దు [more]

పవన్, జగన్ హిట్ లిస్ట్ లో ఆ మంత్రి …?

23/09/2018,12:00 సా.

ఏపీ కేబినెట్‌లో ఓ కీలక శాఖకు ప్రాధినిత్యం వహిస్తున్న మంత్రి ఇప్పుడు ఇటు వైసీపీ, అటు జనసేన అధినేతలైన జగన్‌, పవన్‌ హిట్‌ లిస్ట్‌లో ఉన్నారా? సదరు మంత్రిని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు ఇటు వైసీపీ అధినేత ఇప్పటికే ఆ మంత్రిపై తిరుగులేని అస్త్రాన్ని సంధించారు. ఇక ఇప్పుడు [more]

వంగవీటికి దారులన్నీ మూసుకుపోయాయా?

23/09/2018,09:00 ఉద.

వంగవీటి రాధాకు వేరే దారిలేదా? తన నియోజకవర్గంలో సన్నిహితులు, ముఖ్యులతో సమావేశమైన వంగవీటి రాధా ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? ఎటు వెళ్లినా సెంట్రల్ సీటు దక్కదని తేలిపోయిందా..? ఇప్పుడు బెజవాడలో అదే టాక్. వంగవీటి రాధా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తండ్రి వంగవీటి రంగా సమకూర్చిన రాజకీయ నిచ్చెనతో [more]

వేసీపీ లీడర్‌ సీట్లో బాబుకు అభ్యర్థే కరువా..!

23/09/2018,07:00 ఉద.

ఉత్తరాంధ్రలో కీలక జిల్లాల్లో ఒకటైన శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం హాట్‌ హాట్‌గా మారుతుంది. ఇతర పార్టీల నుంచి పలువురు నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీ, వైసీపీ, జనసేనలోకి జంప్‌ చేసేస్తున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 7 సీట్లలో విజయం సాధించగా [more]

“అంత” ఉంటేనే టిక్కెట్టట….!

22/09/2018,09:00 సా.

ఎన్నికలలో ఈసారి ప్రజాదరణ కోసం నేతలు లెక్కలు గట్టడం లేదు. ఎంత ఖర్చు పెట్టగలరు? ఎంత ముందస్తుగా డబ్బు సమకూర్చుకోగలుగుతారు? ఇప్పటికి ఎంత డబ్బు వారి వద్ద ఉంది? అందుకు సంబంధించిన ఆర్థిక సంపన్నత, స్థితి గతులేమిటి? ఇవే ప్రధాన ప్రాతిపదికలుగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ లెక్కలు రూపుదిద్దుకుంటున్నాయి. [more]

అప్పుడు క్లీన్ స్వీప్….ఇప్పుడు ఎన్నో ప్లేస్….?

22/09/2018,07:00 సా.

నవ్యాంధ్ర తొలి సీఎంగా చంద్రబాబు ఎన్నిక అవ్వడంలో పశ్చిమగోదావరి జిల్లా పాత్ర ఎంత కీలకమో తెలిసిందే. గత ఎన్నికల్లో జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లతో పాటు 2 ఎంపీ సీట్లను బీజేపీతో కలిసి టీడీపీ క్లీన్‌ స్విప్‌ చేసేసింది. చంద్రబాబు తన సొంత జిల్లాలో సైతం వైసీపీ జోరుకు [more]

జగన్ కు ఎంత నష్టమో…బాబుకు కూడా?

22/09/2018,06:00 సా.

రాజ‌కీయంగా ఎంతో ప్రాధాన్యం గ‌ల, పార్టీల భ‌విష్య‌త్‌ను మార్చేయ గ‌ల‌ ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఎలాగైనా పాగా వేయాల‌ని ప్ర‌తిప‌క్ష నేత కంటున్న క‌ల‌లు.. సాధ్యమవుతాయా? ఈసారి ఆయ‌న‌కు గోదారి జిల్లాలు కలసొస్తాయా? నిన్న మొన్న‌టి వ‌ర‌కూ త‌మకు తిరుగులేదు, ఎలాగైనా సీట్లు త‌మ‌వే అన్న ధీమాలో ఉన్న [more]

బాబు మనసు దోచిన ఆ ముగ్గురు….!

22/09/2018,05:00 సా.

వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమౌతున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అప్పుడే కసరత్తులు ప్రారంభించేశారు. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ముందుగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా వారు జనాల్లోకి వెళ్లి ప్రచారం చేసుకునేందుకు వీలుగా ప్లాన్‌ చేస్తున్నారు. సాధారణంగా [more]

1 2 3 107
UA-88807511-1