విశాఖకు షిఫ్ట్ చేస్తున్నారా !!

19/01/2019,06:00 ఉద.

అన్న నందమూరి తారకరామారావు కుమార్తెగా, రాజకీయ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్యగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుని రాజకీయాల్లో అడుగు పెడుతూనే టాప్ పొజిషన్లోకి వెళ్ళిన మాజీ కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరి ఉత్తరాంధ్ర బాధ్యతలను బీజేపీ అప్పగించింది.. గతంలో ఆమె విశాఖ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పని చేశారు. [more]

వైసీపీ ట్రెండ్ మార్చేసింది… !!

18/01/2019,08:00 సా.

ప్రతి ఎన్నికకూ ప్రచార సరళి మారుతోంది. జనాల తెలివి కూడా ఎప్పటికపుడు పెరగడంతో వారిని ఆకట్టుకోవడానికి నాయకులు కూడా కొత్త ఎత్తులు వేయాల్సివస్తోంది. సంప్రదాయ పద్ధతుల్లో ప్రచారం చేస్తే ఇప్పటి జనం స్పందించడం లేదు సరి కదా తిప్పికొడుతున్నారు. దాంతో నాయకులు కూడా ట్రెండ్ ని బట్టి నడవాలనుకుంటున్నారు. [more]

ఐసీయూ నుంచి బయటకు తేవడం ఎలా..?

18/01/2019,07:00 సా.

రాష్ట్ర రాజ‌కీయాల‌కు కీల‌క‌మైన నాయ‌కులను అందించిన నెల్లూరులో టీడీపీ నేత‌ల మ‌ధ్య సాగుతున్న బెట్టు రాజ‌కీయా లు.. ఆ పార్టీకి అశ‌నిపాతంగా ప‌రిణ‌మించాయి. అంద‌రూ మేధావులు, ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న వారే కావ‌డం ఇక్క‌డ పార్టీకి ప్ల‌స్ కావాల్సింది పోయి.. మైన‌స్ అవుతోంద‌ని అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. [more]

గెలుపు పక్కా అంటున్నారే…!!

18/01/2019,06:00 సా.

త్వరలో జరిగే ఎన్నికల్లో అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవని ఓ వైపు సర్వేలు చెబుతూంటే మరో వైపు మంత్రులు, సీనియర్ నేతలు తమ విజయావకాశాలను పెంచుకునేందుకు తమదైన వ్యూహాలను అనుసరిస్తున్నారు. విశాఖ జిల్లా విషయానికి వస్తే ఇద్దరు సీనియర్ మంత్రులతో పాటు, పలువురు తల పండిన టీడీపీ ఎమ్మెల్యేలు [more]

వైసీపీకి ఆ లీడరే దిక్కయ్యారే..!

18/01/2019,04:30 సా.

రాజ‌కీయాల్లో చిత్ర‌మైన ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నాకు ఇక రాజ‌కీయాలు చేయడం ఇష్టం లేద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీలో కూడా ఉండ‌న‌ని ప‌దే ప‌దే ప్ర‌క‌టించిన బూచే ప‌ల్లి శివ‌ప్ర‌సాద్ చుట్టూతానే వైసీపీ రాజ‌కీయం జోరుగా న‌డుస్తోంది. ప్ర‌కాశం జిల్లాలోని కీల‌క‌మైన ద‌ర్శినియోజ‌క‌వ‌ర్గం ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట‌. [more]

“తిరుగు”లేని బాబు అవుతారా??

18/01/2019,03:00 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందున్న లక్ష్యం ఒక్కటే. అన్ని వర్గాలను ఎన్నికలకు ముందు ప్రసన్నం చేసుకోవడం. తమ ఓటు బ్యాంకుకు చిల్లుపడకుండా చూసుకోవడం. చంద్రబాబు వ్యూహరచనలు చేయడంలో దిట్ట. రాజకీయంగా తనకు ఉపయోగపడుతుందని భావిస్తేనే నిర్ణయాన్ని తీసుకుంటారు. ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆయన ఆలోచించే, అనుసరించే విధానాలు [more]

బాబు చక్రం విరక్కొట్టాలనేనా ..?

18/01/2019,01:30 సా.

చంద్రబాబు నాయుడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. రాజకీయాల్లో అపార అనుభవం వున్న బాబు జాతీయ రాజకీయాల్లో అవకాశం చిక్కితే చెడుగుడు ఆడేస్తారన్నది పొలిటికల్ టాక్. సంకీర్ణ యుగంలో బాబు నడిపిన రాజకీయం అందరికి తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో ఆయన హవాకు 2004 నుంచి అడ్డుకట్ట పడింది. 2014 లో [more]

బాబు వ‌ల‌లో పెద్ద చేప‌లు!

18/01/2019,12:00 సా.

ఎంతో కీల‌క‌మైన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు టీడీపీ అస్త్రాలు సిద్ధం చేసే ప‌నిలో ప‌డింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న వ్యూహాలకు ప‌దునుపెడుతూనే పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలపై ప్ర‌త్యేక దృష్టిసారించారు. కొన్ని నియోజ‌క వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల‌పై వ్య‌తిరేక‌త తీవ్రంగా ఉంద‌నే నివేదిక‌లు ఇప్పటికే ఆయ‌న‌కు చేరాయి. దీంతో ఈసారి [more]

వంగ‌వీటికి ముహూర్తం ఖ‌రారైందిగా…!

18/01/2019,10:30 ఉద.

వంగ‌వీటి రాధా కృష్ణ‌. విజ‌య‌వాడ‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, కాపు నేత వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన రాధాకు రాజ‌కీయంగా ఇప్పుడు పెను ఎదురు గాలులు వీస్తున్నాయి. ఆయ‌న వైసీపీలో ఉండ‌లేక‌… బ‌య‌ట నుంచి ఆహ్వానాలు వ‌స్తుండ‌క నానా తిప్పలు ప‌డుతున్నారు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం [more]

వారిద్దరూ మోదీ టీం

18/01/2019,09:46 ఉద.

కోల్ కత్తా ర్యాలీకి వైసీపీ, టీఆర్ఎస్ మినహా అన్ని పార్టీలూ వస్తున్నాయని, దీన్ని బట్టే ఆ రెండు పార్టీలూ మోదీ టీం లో ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. మోదీ అనుకూల కూటమి, వ్యతిరేక కూటమి రెండే ఉన్నాయని, వైసీపీ, టీఆర్ఎస్ లు [more]

1 2 3 4 211