సబ్బం…. పబ్బం ఇలా గడుపుకుంటున్నారా….!

15/09/2018,07:00 సా.

టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబును కాంగ్రెస్ మాజీ నేత‌, మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి కాకా ప‌డుతూనే ఉన్నారు. ఆయ‌న పార్టీలోకి చేరేదీ చేరందీ చెప్ప‌కుండానే చంద్ర‌బాబుకు భ‌ట్రాజులా మారిపోయారు. ఎప్పుడు మీడియా ముందుకు వ‌చ్చినా చంద్ర‌బాబుకు భ‌జ‌న చేసే స‌బ్బం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సైకిల్ గుర్తుపై పోటీ [more]

శివాజీ..చిలకజోస్యం…అదిరిపోతుందిగా….!

15/09/2018,06:00 సా.

న‌టుడు.. ఇంట‌ర్వెల్ స‌మ‌యంలో స‌మైక్యాంధ్ర క‌న్వీన‌ర్ అయిన శివాజీ ఇటీవ‌ల చిల‌క జోస్యం చెప్పుకొంటున్నాడ‌ని అంటున్నారు బీజేపీ నాయ‌కులు. ప్ర‌త్యేక హోదా అంటూ అలుపెరుగ‌ని పోరాటం అంటూ.. గ‌తంలో ఏవేవో క‌థ‌లు చెప్పిన శివాజీ.. చంద్ర‌బాబు వ‌ల్లే ప్ర‌త్యేక హోదా రాలేద‌ని శాప‌నార్థాలు పెట్టాడు. ఇంత‌లోనే ఏమైందో.. తెర‌వెనుక [more]

వెళ్లాలా….? వద్దా…?

15/09/2018,04:04 సా.

మహారాష్ట్రలోని కోర్టుకు వెళ్లాలా? వద్దా? అన్నదానిపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంతనాలు జరుపుతున్నారు. 2008లో బాబ్లీ ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లిన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ బృందాన్ని అప్పటి ప్రభుత్వం అడ్డుకుంది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. అప్పటి కేసులో మహారాష్ట్రలోని ధర్మాబాద్ [more]

ఆ టీడీపీ ఎంపీ జనసేనలోకే జంప్…?

15/09/2018,03:00 సా.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ‌ కప్పల తక్కెడకు ముహూర్తం రెడీ అయ్యింది. తెలంగాణలో అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు మంచి జోరు మీద ఉండడంతో పాటు ఒకే విడతలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 105 సీట్లలో అభ్యర్థులను ఖ‌రారు చెయ్యడంతో చాలా నియోజకవర్గాల్లో ఆశావాహుల్లో తీవ్రమైన అసంతృప్తి [more]

ఆ ఎంపి సంచలన వ్యాఖ్యలు ..!!

15/09/2018,02:00 సా.

తెలుగుదేశం పార్టీలో అలజడి మొదలైంది. తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తు ఎన్టీఆర్ ను తొలి నుంచి అభిమానించి ఆయనకోసం పార్టీలో వున్న వారికి సుతరామూ నచ్చడం లేదు. కాంగ్రెస్ వ్యతిరేక సిద్ధాంతంపై ఆవిర్భవించి దశాబ్దాల పోరాటం తరువాత అదే పార్టీతో దోస్తీ పసుపు నేతలు అంగీకరించలేక, అధినేతకు నో [more]

అందుకే లాభం జగన్ కే….!

15/09/2018,09:00 ఉద.

ఒకవైపు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర, మరోవైపు సర్వేల ఫలితాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. జగన్ పాదయాత్రతో ఇప్పటికే ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ కు కొంత ఊపు వచ్చింది. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ 11 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. మరికొద్ది రోజుల్లో విజయనగరం [more]

జగన్ ఏదో ఒకటి చేయాల్సిందే….!

15/09/2018,07:00 ఉద.

ఏపీలో జనసేన పొలిటికల్ స్ట్రాటజి క్రమక్రమంగా మొదలవుతున్నట్టే కనిపిస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి స్టాట్‌ అవ్వడంతో ఏపీలోనూ రెండు ప్రధాన పార్టీలు టీడీపీ, కాంగ్రెస్‌తో పాటు కొత్తగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన సైతం రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. నిన్నమొన్నటి వరకు చాలా సైలెంట్‌గా రాజకీయ [more]

ఆ… న‌లుగురికి…. సూప‌ర్ ఛాన్స్‌.. !

14/09/2018,08:00 సా.

రాజ‌కీయాల్లోకి రావ‌డ‌మే పెద్ద చాన్స్ ఉండాలి. అందునా.. ఇక ఎమ్మెల్యే టికెట్ పొంద‌డం అంటే.. అనేక ఈక్వేష‌న్లను దాటుకుని ముంద‌డుగు వేయాలి. ఇక‌, ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం అంటే రెండు ద‌శాబ్దాలుగా పెను క‌ష్టంగా కూడా మారిపోయింది. ఇవ‌న్నీ ఛేదించుకుని ఒక‌సారి గెలుపు గుర్రం ఎక్కడ‌మే కొత్తవారికి క‌ష్టం. అలాంటిది [more]

అన్న మీద అక్కడ ఆధారపడక తప్పదా?

14/09/2018,07:00 సా.

చిత్రమైన ప‌రిస్థితులు చోటు చేసుకోవ‌డం అనేది రాజ‌కీయాల్లో కామ‌న్‌! ఎప్పుడూ ఎవ‌రి జోలికీ వెళ్లనివారు… ఎప్పుడు ఎవరికీ క‌నీసం మొహం కూడా చూపించ‌ని వారు సైతం రాజ‌కీయాల్లోకి వ‌స్తే.. మాత్రం అంద‌రినీ క‌లుపుకొని పోవాలి. అందరితోనూ మాట్లాడాలి. ఎవ‌రినీ విమ‌ర్శించే ల‌క్షణం లేనివారు సైతం విమ‌ర్శల దండ‌కం అందుకోవాలి. [more]

చ్రందబాబుకు రెండోనోటీసు రెడీ

14/09/2018,06:33 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రెండో నోటీసు తీవ్రంగా ఉంటుందని సినీనటుడు శివాజీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్లీ కేసులో నోటీసులు ఇవ్వడం చంద్రాబాబును ట్రాప్ లో పడేయడానికేనని శివాజీ అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రయివేటు విమానంలో తిరగవద్దని సలహా ఇచ్చారు. అది ఆయనకు ప్రమాదకరమని [more]

1 2 3 4 5 103
UA-88807511-1