టీజీ త‌న‌యుడు స్టార్ట్ చేశారే…!!

01/11/2018,07:00 సా.

టీజీ వెంక‌టేష్‌. క‌ర్నూలు జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు. ఈయన వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. వైఎస్ హ‌యాంలో కాంగ్రెస్‌లోనూ, ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ద‌గ్గ‌ర రాజ‌కీయాలు చేస్తున్న టీజీ.. గ‌తంలో మంత్రిగా కూడా చేశారు. ఆర్థికంగా అత్యున్న‌త స్థాయిలో ఉన్న టీజీ ఫ్యామిలీ నుంచి రాజ‌కీయ [more]

టీడీపీ కూసాలు కదులుతున్నాయ్…!!

01/11/2018,06:00 సా.

తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న ఓ సీనియర్‌ నేత ఫ్యామిలీ పొలిటికల్ కేరీర్‌ కష్టాల్లో పడిందా ? ఏపీ సీఎం చంద్రబాబు ఆ ఫ్యామిలీ విషయంలో వచ్చే ఎన్నికల్లో సీరియస్ డెసిషన్‌ తీసుకోనున్నారా? అంటే తూర్పుగోదావరి జిల్లా రాజకీయ వర్గాల్లో అవుననే ఆన్సర్‌ వస్తోంది. తుని నియోజకవర్గం [more]

స్వామి జాతకాన్ని తేల్చేస్తారా….?

01/11/2018,04:30 సా.

ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే జాతకం నవంబర్‌ 2వ తేది రాత్రి తేలబోతుందా ? కొద్ది రోజులుగా ఆ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సొంత పార్టీలో చెలరేగిన అస‌మ్మ‌తిని చల్లార్చడంలో ఆయన చేతులు ఎత్తేయ్యడంతో చంద్రబాబు ఆ ఎమ్మెల్యే జాతకాన్ని ఆ రోజు రాత్రి [more]

లగడపాటి మనసులో అసలు విషయం అదే….?

01/11/2018,03:00 సా.

లగడపాటి రాజగోపాల్… తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. 2014 ఎన్నికలకు ముందు వరకూ ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కొనసాగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన 2014 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. రాజకీయాలను వదిలిపెట్టి బిజినెస్ పనులను చక్కబెట్టుకుంటున్నారు. [more]

జగన్ కు దగ్గరగా…. మళ్లీ గీత…!!

01/11/2018,12:00 సా.

ఆమె రెవిన్యూ శాఖలో కీలక అధికారిణిగా పనిచేసేవారు. 2014 ఎన్నికలు ముందు వైసీపీలో చేరిన ఆమె ఏకంగా పార్లమెంట్ కే పోటీ చేశారు. అరకు నుంచి బరిలోకి దిగిన కొత్తపల్లి గీత లక్ష ఓట్ల పై చిలుకు మెజారిటీతో అప్పటి కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ మీద గెలిచి [more]

పాదయాత్రలోనే ఆ లీడర్ని జగన్ పిక్ చేశారా…?

01/11/2018,10:30 ఉద.

ఏపీలో ఏకైక విప‌క్షం వైసీపీలో ఎన్నారైల జోరు పెరుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌నే ధృఢ సంక‌ల్పంతో ఉన్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌… దీనికి త‌గిన విధంగా ప్లాట్ ఫాం రెడీ చేసుకుంటున్నారు. ముఖ్యంగా స్థానికంగా ఉన్న నాయకుల స్థానంలో ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించ‌గ‌ల వారికి, ఆర్థికంగా ప్ర‌త్య‌ర్థిని ఢీకొట్టేవారికి [more]

బొజ్జల బాబును ఎందుకు కలవడం లేదు.‌..!

01/11/2018,09:00 ఉద.

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు? ఎవ‌రికి టికెట్ ఇస్తారు? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. గ‌త కొన్నాళ్లుగా ఇక్క‌డ రాజ‌కీయాలు ముఖ్యంగా టీడీపీ నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య జోరును పెంచుతున్నాయి. ప్ర‌ధానంగా ఇక్క‌డ టీడీపీ వ‌రుస విజ‌యాలు సాధిస్తోంది. [more]

దాని దెబ్బకు ‘‘డెడ్ జోన్’’ లోకి ఎవరు…??

31/10/2018,08:00 సా.

చావు కబురు చల్లగా చెబుతారని అంటారు. కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం కూడా అదే చేసింది. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీను ఇపుడు అమలు చేయలేమని చేతులెత్తేసింది. విశాఖకు రైల్వే జోన్ రాదని తేల్చేసింది. రేపో మాపో వస్తునని ఆశ పడిన వారందరికీ ఇలా చేదు వార్తను మోసుకొచ్చింది. [more]

సాలూరు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా?

31/10/2018,07:00 సా.

అసలై వైసీపీకి స్ట్రాంగ్ గా ఉన్న నియోజకవర్గం. జగన్ పాదయాత్రకు విశేష స్పందన కన్పిస్తున్న నియోజకవర్గం. జగన్ సభకు విపరీతంగా జనం వస్తున్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఎలా ఉండాలి. ఒళ్లు దగ్గర పెట్టుకుని పార్టీని పటిష్ట పర్చాలి. కాని అక్కడ మాత్రం తమకు సీటు [more]

కాల్వకు జేసీ ఇలా చెక్ పెట్టారా…?

31/10/2018,06:00 సా.

అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బోయ వ‌ర్గానికి చెందిన కాల్వ శ్రీనివాసులుకు వ‌చ్చే ఎన్నిక‌ల‌పై చింత ప‌ట్టుకుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ టికెట్‌పై అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మిత్రుడి క‌న్ను ప‌డింద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతుండ‌డ‌మే [more]

1 96 97 98 99 100 242