సీటు ఇవ్వకుంటే..అంతేనట….!!

12/11/2018,07:00 సా.

ఏపీలో చాలా నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహుల లిస్ట్ చాంతాడంత ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో సీట్లు దక్కనివారు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి జంప్‌ చేసేస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌కు ఈ అస‌మ్మతి సెగ ఎక్కువగా ఉండగా ఇప్పుడు [more]

జగన్ మౌనం వెనక…?

12/11/2018,08:00 ఉద.

విజయనగరం జిల్లా లో ఎక్కడ ఆగిందో తనపాదయాత్రను జగన్ అక్కడినుంచి మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర చేరుకున్న వైసిపి చీఫ్ కత్తి దాడి తరువాత నేరుగా మీడియా తో మాట్లాడింది లేదు. సోషల్ మీడియా ద్వారా తాను క్షేమంగా వున్నా అని ట్వీట్ చేయడం ఆ తరువాత ఏపీ [more]

విశాఖ ఎయిర్ పోర్టుకు జగన్ చేరుకోగానే…?

11/11/2018,06:33 సా.

విశాఖ ఎయిర్ పోర్ట్ లో గాయపడిన వైసీపీ అధినేత జగన్ కొద్దిసేపటి క్రితం విశాఖకు చేరుకున్నారు. దాదాపు 18 రోజుల విశ్రాంతి అనంతరం రేపటి నుంచి పాదయాత్రలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని శిబిరంలోకి చేరుకుంటారు. [more]

బరి నుంచి తప్పుకుంది ఎందుకంటే….?

11/11/2018,02:00 సా.

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని రెండు రాష్ట్రాల పార్టీల నేతలు స్వాగతిస్తున్నారు. జగన్ తెలంగాణ ఎన్నికలు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేయడం లేదని, వచ్చే ఏడాది జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి [more]

విజయమ్మ వ్యాఖ్యలకు కౌంటర్.!!

11/11/2018,12:24 సా.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కత్తి దాడి అంతా నాటకమేనని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. వైఎస్ విజయమ్మ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పోలీసులకు ఈ కేసులో సహకరించడం లేదన్నారు. హైకోర్టు చెప్పినా స్టేట్ మెంట్ ఎందుకు ఇవ్వరని అన్నారు. పాదయాత్రకు జనం రాకపోవడం వల్లనే ఈ [more]

అందుకే అక్కడ ఆనం అలా వెళుతున్నారు…!

10/11/2018,07:00 సా.

నెల్లూరు జిల్లా రాజ‌కీయాలు వ‌డివ‌డిగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వ‌ర‌కు క‌నిపించిన రాజ‌కీయ ముఖచిత్రం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం.. నిన్నటి వ‌ర‌కు అధికార, విప‌క్ష పార్టీల్లో ఉన్న నాయ‌కులు ఇప్పుడు అనూహ్యంగా రివ‌ర్స్ అయ్యారు. దీంతో ఇక్కడ రాజ‌కీయం ఆస‌క్తిగా మారింది. విష‌యంలోకి వెళ్తే.. [more]

బ్రేకింగ్ : జగన్ కేసు పై…?

08/11/2018,03:51 సా.

హైకోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసు విచారణకు వచ్చింది. అయితే రేపు ఈకేసును విచారిస్తామని హైకోర్టు తేల్చింది. జగన్ పై హత్యాయత్నానికి గల కారణాలను వివరించాలని అడ్వకేట్ జనరల్ ను కోరింది. విచారణకు జగన్ సహకరించలేదని అడ్వొకేట్ జనరల్ చెప్పారు. అయితే జగన్ తరుపున న్యాయవాది మాత్రం ఏపీ [more]

జగన్ ఎఫెక్ట్…. వారి ఓటు బ్యాంకుకు గండి తప్పదా..??

08/11/2018,01:30 సా.

తెలంగాణ రాష్ట్రసమితి తెలుగుదేశం పార్టీపై మరింత దూకుడు పెంచింది. దానికి ప్రత్యేక కారణం కూడా ఉందంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. తెలుగుదేశం పార్టీ పై విమర్శలు గుప్పిస్తే సీమాంధ్రులు అత్యధికంగా వుండే భాగ్యనగర్ లో టిఆర్ఎస్ కు గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది అన్న ఆందోళన నిన్న మొన్నటిదాకా [more]

జగన్ కేసులో ఏమి తేల్చనున్నారో….!!!

06/11/2018,07:00 ఉద.

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసు నేడు హైకోర్టు విచారించనుంది. తనపై హత్యాయత్నం వెనక కుట్ర దాగి ఉందని, ఏపీ పోలీసులు, ప్రభుత్వం అజమాయిషీ లేని విచారణ సంస్థచేత దర్యాప్తు జరిపించాలని జగన్ ఇటీవల హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో భద్రతా [more]

మాజీ మంత్రికి జ‌న‌సేన ఎంపీ సీటు ఖ‌రారైందా…!

05/11/2018,07:00 సా.

ఏపీలో తెలంగాణలో ఎన్నికల సంగ్రామానికి నోటిఫికేషన్‌ వచ్చేసింది. మరో నెల రోజుల్లో ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేయనున్నాయి. ఏపీలో సైతం ఎన్నికలకు ఐదారు నెలలు టైమ్‌ ఉండడంతో ఇక్కడ కూడా ఎన్నికల వేడి రాజుకుంది. తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు ఎన్నికలను తీసుకుంటే ఎన్నికలకు ముందు ఒక పార్టీ [more]

1 2 3 36
UA-88807511-1