వైఎస్ కు ఉన్న దమ్ము ఎవరికుంది?

09/10/2018,05:00 సా.

ఎపి పొలిటికల్ ఫైర్ గన్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ మరోసారి సర్కార్ పై కాల్పులు మొదలు పెట్టారు. ఇటీవల ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబు ప్రసంగం అంటూ టిడిపి మీడియా సాగించిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదంటూ ఆధారాలు బయటపెట్టారు. బాబు అమెరికా టూర్ రహస్యాలను పలు [more]

ఎవరెన్ని చెప్పినా…ఎవరు కాదన్నా….!

01/10/2018,10:00 సా.

పోలవరం… ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖంగా అందరినోటా వినపడుతున్న మాట. ఎప్పుడో ఎనిమిదో దశకంలో నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు దశాబ్దాల తరబడి ఫైళ్లకే పరిమితమయింది. మళ్లీ రెండు దశాబ్దాల అనంతరం కాంగ్రెస్ మరో ముఖ్యమంత్రి [more]

వైఎస్ అలా… జ‌గ‌న్ ఇలా…ఎందుకు?

03/09/2018,08:00 సా.

ఏపీలో విపక్ష వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఎంచుకున్న రాజకీయ రూటు ఆయనకే రివర్స్‌ కాబోతుందా ? వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కంకణం కట్టుకున్న జగన్ వేస్తోన్న ఎత్తులు, వ్యూహాలు తిరిగి రివర్స్‌లో వైసీపీకే డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయా అంటే ? తాజా రాజకీయ పరిణామాలు అవుననే [more]

నాన్న గుర్తుకొస్తున్నారు….!

02/09/2018,12:03 సా.

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తొమ్మిదో వర్థంతి సందర్భంగా ఆయన తనయుడు వై.ఎస్. జగన్ తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయలను కొనసాగిస్తానని జగన్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా అన్నవరం శివారుల్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి [more]

ఇక్కడ జగన్ స్కోరెంతో తెలుసా…..?

01/09/2018,06:00 సా.

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులోని పార్టీ నాయ‌కుల్లో నైరాశ్యం నెల‌కొంటోంది. ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చివ‌రి ద‌శ‌కు చేరుకుంటుండంతో రాజకీయంగా ప‌లు జిల్లాల్లో ఇప్ప‌టికే స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఫ‌లితం ఎలా ఉంటుందోన‌నే అంశంపై టీడీపీ [more]

మూడు సార్లు..మూడు చోట్లు…రికార్డేగా మరి ?

21/08/2018,04:30 సా.

వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి! కాంగ్రెస్ హ‌యాంలో అప్ప‌టి కాంగ్రెస్ నాయ‌కుడు వైఎస్ అత్యంత అనుకూల వ్య‌క్తిగా గుర్తింపు పొందారు. దీంతో ఈయ‌న‌ను వైఎస్‌కు స్నేహితుడిగా కూడా పేర్కొనేవారు. అయితే, వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఆయ‌న ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా గుర్తింపు సాధించ‌లేక పోయారు. మ‌ళ్లీ ఇప్పుడు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న [more]

వైఎస్ ఫార్ములా కావాలి….!

23/07/2018,03:00 సా.

కాంగ్రెస్ పార్టీకి బలం… బలహీనత ఆ పార్టీలోని వారే. క్యాడర్ కన్నా లీడర్ లు అధికంగా వుండే కాంగ్రెస్ లో టికెట్ల పంపిణి సమయంలో జరిగే యుద్ధాలు ఆ పార్టీ కొంప ముంచుతున్నాయి. ప్రజల్లో గాలి అనుకూలంగా వున్న సమయంలో కూడా దాన్ని తమకు అనుకూలంగా మల్చుకోలేక విఫలమౌతుంది [more]

నాగం పాత డైలాగ్ ని మర్చిపోలేదే…

03/07/2018,03:24 సా.

తెలుగుదేశం పార్టీలో, భారతీయ జనతా పార్టీలో నాగం జనార్ధన్ రెడ్డి సుదీర్ఘకాలం పనిచేశారు. రెండూ కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలే. నాగం కూడా కాంగ్రెస్ కు బద్ధ వ్యతిరేకి. అయితే, పరిస్థితుల ప్రభావంతో ఆయన వ్యతిరేకించిన కాంగ్రెస్ లోనే చేరాల్సి వచ్చింది. అయినా, నాగం పాత డైలాగ్ ను మర్చిపోలేదు. [more]

లోకేష్ ట్వీట్ లో వైఎస్

13/06/2018,09:07 ఉద.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును ఉపయోగించుకుంటూ వైసీపీ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. పోలవరం పనులను చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో వేగంగా పూర్తి చేస్తుంటే సిగ్గు లేకుండా వైఎస్ హయాంలోనే పనులు వేగంగా జరిగాయని చెప్పడాన్ని లోకేష్ తప్పుపట్టారు. [more]

అది జగన్ ఫ్యామిలీకి తీపి గుర్తే….!

12/06/2018,10:30 ఉద.

2003….2013…..2018…. ఈ సంవత్సరాలు వైఎస్సార్ ఫ్యామిలీకి గుర్తుండి పోతాయి. వైఎస్ కుటుంబం నుంచి ముగ్గురు ఈ వంతెన మీదుగానే పాదయాత్ర చేశారు. రాజమండ్రివాసులు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, షర్మిలకు అపూర్వ స్వాగతం పలికారు. తాజాగా మరికొద్దిసేపట్లో వైసీపీ అధినేత జగన్ రాజమండ్రి రోడ్ కం రైలు బ్రిడ్జ్ మీదుగా [more]

1 2