ఈయన చేతుల్లోనే క‌న్నడ సీఎం పీఠం డిసైడ్‌..!

13/05/2018,11:00 సా.

అవును! జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్‌డీ కుమార స్వామి.. ఎన్నిక‌లు ముగిసిన క‌ర్ణాట‌క‌లో కీల‌కంగా మారారు. ఇప్పుడు ఈయ‌న చుట్టూనే.. ప్రధాన రాజ‌కీయ దిగ్గజాలు సైతం ప్రద‌క్షిణ‌లు చేస్తున్నారు. దేశంలో తీవ్ర ఉత్కంఠ‌ను రేపిన క‌ర్ణాటక ఎన్నిక‌ల ఫ‌లితాల విడుద‌లకు రేపు ఒక్కరోజు మాత్రమే గ‌డువున్నా.. [more]

క‌ర్ణాట‌క అధికారం ఎవ‌రి ప‌రం..?

13/05/2018,10:00 సా.

దేశంలో ఇప్పుడున్న చ‌ర్చ, ఇప్పుడున్న ఉత్కంఠ బ‌హుశ గ‌తంలో ఎన్నడూ క‌నీ, వినీ కూడా ఎరుగ‌రేమో!!? ద‌క్షిణాది రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు శ‌నివారం ముగిశాయి. సాధార‌ణంగా ఏ రాష్ట్రానికైనా ఐదేళ్లకోసారి ఎన్నిక‌లు కామ‌న్. అయితే, ఇక్కడ మాత్రం చాలా వెరైటీని సంత‌రించుకున్నాయి. దేశ‌వ్యాప్తంగా ప్రధాని మోడీ హ‌వా [more]

సిద్ధూ సంబరం ఎందుకంటే…?

12/05/2018,11:00 సా.

సిద్ధరామయ్య మళ్లీ తానే జెండా ఎగరేస్తానంటున్నారు. పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం అధికమయింది. సహజంగా పోలింగ్ ఎక్కువగా జరిగితే ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్షానికే దక్కుతుంది. ఇది గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే [more]

యడ్డీలో అంత కాన్ఫిడెన్స్ ఎందుకో?

12/05/2018,10:00 సా.

యడ్యూరప్ప….బీజేపీలో కన్నడనాట తిరుగులేని నేత. ఈరోజు ఉదయాన్నే ఆంజనేయస్వామిని దర్శించుకుని శికారిపురలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి వచ్చారు. అయితే ఆయనలో ఆత్మవిశ్వసాం పూర్తిగా కన్పిస్తోంది. ఈ ఎన్నికల్లో తమదే విజయమన్న ధీమాను వ్యక్తం చేశారు. పైగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం ఎప్పుడు చేస్తానో కూడా చెప్పేశారు. ప్రమాణస్వీకారానికి ఎవరెవరిని [more]

కన్నడ యుద్ధం నేడే

12/05/2018,06:00 ఉద.

కర్ణాటక అసెంబ్లీకి నేడు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 222 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కన్నడ ఓటర్ల తీర్పు ఎవరి వైపు ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కర్ణాటకలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు హోరాహోరీ తలపడ్డాయి. ప్రచారంలోనూ నువ్వా? నేనా? [more]

సిద్ధ‌రామ‌య్య‌.. హిస్టరీని తిర‌గ‌రాస్తారా..!

11/05/2018,10:00 సా.

క‌న్న‌డ‌పోరు చివ‌రి అంకానికి వ‌చ్చింది. పోలింగ్‌కు ఇంకా కొన్ని గంట‌ల స‌మ‌యమే ఉంది. గెలుపుపై ఎవ‌రికివారు ధీమాగా ఉన్నారు. గురువారం సాయంత్రంతో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్ త‌దితర పార్టీలు పోటీ ప‌డుతున్నా.. ప్ర‌ధానంగా కాంగ్రెస్‌, బీజేపీ మ‌ధ్య‌నే హోరాహోరీ పోరు [more]

బీజేపీ బలం పెరుగుతుందిగా….!

10/05/2018,11:59 సా.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనలతో బీజేపీ కర్ణాటకలో పుంజుకుందా? మేజిక్ ఫిగర్ కు చేరువయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదా? అవుననే అంటున్నాయి సర్వేలు. కర్ణాటకలో నిన్న మొన్నటి దాకా హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని సర్వేలు తేల్చాయి. కాంగ్రెస్ కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని, రెండో స్థానాలో బీజేపీ [more]

కర్ణాటకలో కాయ్ రాజా కాయ్ …!

10/05/2018,11:00 సా.

కాదేది జూదానికి అనర్హం అనొచ్చేమో. కర్ణాటక ఎన్నికల సిత్రం ఇలా మొదలైందో లేదో బెట్టింగ్ రాజాలు అలా వాలిపోయారు. ఆన్ లైన్లో , ఆఫ్ లైన్లో గెలుపెవరిది అనే అంశంపై జోరుగా బెట్టింగ్ లు నడుస్తున్నాయి. 50 వేల రూపాయలనుంచి లక్షలు కోట్లలలో ఈ వ్యవహారం సాగిపోతుంది. ఈ [more]

కాంగ్రెస్ గెలిచినా.. సిద్దూ డౌటే..!

10/05/2018,10:00 సా.

క‌ర్ణాట‌క ఎన్నిలకు కేవ‌లం రెండు రోజులు గురు, శుక్రవారాలు మాత్రమే స‌మ‌యం ఉంది. శ‌నివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి ఒకే విడ‌త‌లో ఇక్కడ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను బీజేపీ, కాంగ్రెస్‌లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకు న్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ ఇక్కడ గెలుపు గుర్రం [more]

కన్నడ నాట నాడి ఇదేనా?

10/05/2018,05:00 సా.

కన్నడ నాట ఎన్నికల ప్రచారం ముగిసింది. గత ఇరవై రోజులుగా హోరెత్తిన ప్రచారం నేటితో ముగిసింది. మైకులు మూగబోయాయి. అగ్రనేతలు ఇంటి దారి పట్టారు. కర్ణాటక శాసనసభ స్థానానికి ఈ నెల 12వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 223 నియోజకవర్గాలకు జరగనున్న ఈ ఎన్నికలలో జాతీయ పార్టీలైన [more]

1 2 3 4