ఎంత మంది జారుకుంటారో….??

05/03/2019,11:59 సా.

అధికారంలో ఉన్నామన్న సంతోషం లేదు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గట్టెక్కుతామన్న ఆశలేదు. ఇలా కర్ణాటకలో జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు సొంత తలనొప్పులతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. లోక్ సభ ఎన్నికల నాటికి కొంత మంది పార్టీని వీడే అవకాశాలున్నాయన్న ప్రచారానికి ఎమ్మెల్యే ఉమేష్ జాదవ్ నిరూపించారు. ఆయన [more]

ఆమెను కాదన్నారంటే…?

03/03/2019,11:59 సా.

సినీ నటి, మాజీ మంత్రి అంబరీష్ సతీమణి సుమలత ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. అంబరీష్ మృతితో తాను రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు సుమలత ప్రకటించారు. అంబరీష్ ఆశయసాధనకు తాను తప్పకుండా రాజకీయాల్లోకి అడుగుపెడతానని చెబుతున్న సుమలత మాండ్య నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని [more]

వారెవ్వా…. క్యా బాత్ గురూ…!!!

01/03/2019,11:00 సా.

కర్ణాటకలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సెంటిమెంట్ తో ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధిస్తే రెండు ప్రధాన పార్టీలకూ రాష్ట్రంలోనూ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. బీజేపీకి ఎక్కువ స్థానాలు దక్కించుకుని కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇక్కడ సంకీర్ణ సర్కార్ ను కూలదోసే [more]

అందరి టార్గెట్ ఆయనేనా…?

28/02/2019,10:00 సా.

నిజానికి ఆయన సున్నిత మనస్కుడే. పార్టీకి వీర విధేయుడే. లోక్ సభ ఎన్నికల ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం సొంత పార్టీలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసి, ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా [more]

ఒకే ఒక్కటి.. దెబ్బ కొడుతుందా…?

24/02/2019,10:00 సా.

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయా? అనుకున్న మేరకు సీట్లు, ఓట్లు సాధిస్తుందా? కాంగ్రెస్, జేడీఎస్ ల ను ధీటుగా ఎదుర్కొనగలదా? ఇదే అంశం ఇప్పుడు చర్చ జరుగుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికలు రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రతిష్టాత్మకమే. రాహుల్ [more]

పెద్దాయన పేచీ పెడితే…??

20/02/2019,11:00 సా.

కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ ల సీట్లు తకరారు లేకుండా ఖరారవుతాయా? లోక్ సభ ఎన్నికలు మళ్లీ ఆ పార్టీల మధ్య చిచ్చురేపుతాయా? అన్నది సందేహంగా మారింది. ముఖ్యంగా జనతాదళ్ అధినేత దేవెగౌడ పేచీల మీద పేచీలు పెడుతున్నారు. ఆయన హస్తినలో తిష్టవేసి జాతీయ రాజీకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలనుకుంటున్నారు. [more]

గండం గట్టెక్కినా…పొంచి ఉన్నట్లుందే…??

18/02/2019,10:00 సా.

కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ల సర్కార్ ప్రస్తుతానికి గండం నుంచి గట్టెక్కినట్లేనా..? ప్రమాదం ఇంకా పొంచి ఉందా? గత కొన్ని నెలలుగా కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిన సంగతి తెలిసిందే. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సంకీర్ణ సర్కార్ ను కూలదోసి [more]

అంతకు మించి ఛాన్స్ లేదటగా…!!

02/02/2019,11:00 సా.

అంతకు ముందు ఐదేళ్ల పాటు అప్రతిహతంగా కర్ణాటకను ఏలిన కాంగ్రెస్ పార్టీకి పెద్దచిక్కొచ్చి పడింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనతాదళ్ తో పొత్తును అనేక మంది నేతలు వ్యతిరేకించారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లోనూ పట్టు సంపాదించుకుంది. పటిష్టమైన క్యాడర్ ఉంది. [more]

బడ్జెట్ లోనే ఎగ్జిట్ అవ్వక తప్పదా?

01/02/2019,11:00 సా.

ఈ నెల 6వ తేదీ నుంచి కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కుమారస్వామి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని ఇప్పటికే యడ్యూరప్ప నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగానే అవిశ్వాసం [more]

బలం పెంచుకోవాలనేనా…??

31/01/2019,11:59 సా.

కర్ణాటక రాజకీయాలు ఇంత హాట్ హాట్ గా మారడానికి అసలు కారణం లోక్ సభ ఎన్నికలు. లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సీట్ల కోసం పంచాయతీయే సంకీర్ణ సర్కార్ లో ఉన్న కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల మధ్య విభేదాలు తలెత్తాయంటున్నారు. నిజానికి జనతాదళ్ ఎస్ కు [more]

1 2 3 4 5 9