ఆ సెంటిమెంట్ ఈసారీ ఫలిస్తుందా?

27/04/2018,11:59 సా.

ఉత్తర కర్ణాటక ప్రాంతంలో పట్టుకోసం సిద్ధరామయ్య గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఉత్తర కర్ణాటకలో మెజారిటీ వస్తేనే కన్నడనాట రాజ్యమేలడం ఖాయం. ఇందుకోసం బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ రెండూ శ్రమిస్తున్నాయి. ఉత్తర కర్ణాటక పూర్తిగా వెనకబడిన ప్రాంతం. ఇక్కడ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కూడా ఉంది. కొన్నేళ్లుగా ఉత్తర కర్ణాటక అభివృద్ధిని [more]

సిద్ధూ ఇర‌కాటంలో ప‌డ్డారే…!

25/04/2018,10:00 సా.

క‌ర్ణాట‌క‌లో వ‌రుణ నియోజ‌వ‌ర్గంలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. కాంగ్రెస్ నేత‌, సీఎం సిద్ద‌రామ‌య్య‌ను స‌మ‌స్య‌లు ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా బీజేపీ నేత య‌డ్యూర‌ప్ప వేసిన వ్యూహాత్మ‌క వ‌ల‌లో ఆయ‌న చిక్కుకున్నారు. ఎన్నిక‌ల వేళ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా అనూహ్యంగా చోటుచేసుకుంటున్న ఈ మార్పులు ఇదే [more]

కర్ణాటకలో ఇద్దరికీ కష్టకాలమేనా?

24/04/2018,11:00 సా.

వ‌చ్చే నెల 12న జ‌ర‌గ‌నున్న క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌కు సంబంధించి.. గెలుపోట‌ములు రెండు ప్ర‌ధాన పార్టీలైన బీజేపీ-కాంగ్రెస్ ల మ‌ధ్య దోబూచులాడుతున్నాయి. ఏపార్టీకి ఆ పార్టీ.. గెలుపుపై భారీస్థాయిలో న‌మ్మ‌కంగా ఉన్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ అవినీతిపై బీజేపీ, ప్ర‌ధాని మోడీ, బీజేపీ మ‌త‌త‌త్వ రాజ‌కీయాల‌పై కాంగ్రెస్ ఇలా రెండు [more]

సీఎం వార‌సులు కొట్టేసుకుంటున్నారుగా..!

21/04/2018,10:00 సా.

క‌ర్ణాట‌క ఎన్నిక‌లకు మ‌రో ఇర‌వై రోజుల గ‌డువు మాత్ర‌మే ఉంది. దీంతో అభ్య‌ర్థుల మ‌ధ్య పోరు ఆకాశానికి అంటుకుం టోంది. ముఖ్యంగా ఈ ఎన్నిక‌ల్లో సీఎం అభ్య‌ర్థుల వారుసులు త‌ల‌ప‌డుతున్నారు. బీజేపీ సీఎం అభ్య‌ర్థి య‌డ్యూర‌ప్ప త‌న‌యుడు విజ‌యేంద్ర‌, ప్ర‌స్తుత కాంగ్రెస్ సీఎం సిద్ద‌రామ‌య్య కుమారుడు య‌తీంద్ర‌లు ఈ [more]

మఠాలు ఫలితాలను శాసించనున్నాయా?

20/04/2018,10:00 సా.

ఇరుగు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుల మధ్య ఒక వైరుధ్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. నాస్తిక వాదానికి కేంద్రంగా తమిళనాడు నిలవగా, ఆధ్యాత్మిక వాతావరణం పక్కనున్న కర్ణాటకలో విరాజిల్లుతోంది. తమిళనాడులోకూడా ఆధ్యాత్మిక వాతావరణం ఉన్నప్పటికీ కర్ణాటకతో పోలిస్తే తక్కువే. అక్కడ పార్టీలు ముఖ్యంగా ద్రవిడ పార్టీలు నాస్తికవాదానికి కట్టుబడి ఉన్నాయి. [more]

ఎదురులేని యడ్యూరప్ప

12/04/2018,11:00 సా.

బీఎస్ యడ్యూరప్ప… భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు కాదు. కనీసం ఢిల్లీ రాజకీయాల్లో తెరవెనుక మంత్రాంగం నడిపేంత తెలివితేటలున్న నాయకుడూ కాదు. ఆయన ప్రజాక్షేత్రమంతా రాష్ట్రమే. అయినప్పటికీ బీజేపీ శ్రేణులకు ఆయన పేరు అత్యంత సుపరిచితం. అందుకు కారణాలు లేకపోలేదు. దక్షిణాదిన ప్రజాదరణగల అతికొద్ది మంది నాయకుల్లో [more]

మొండి మోడీ..మొరటు సిద్ధయ్య… మధ్యలో యడ్డీ

04/04/2018,10:00 సా.

వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు. దక్షిణాదిన ప్రధాని నరేంద్రమోడీకి బలమైన కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధరామయ్య సిద్ధమవుతున్నారు. అవే వ్యూహాలు, ఎత్తుగడలు, విభజన వాదాలు, ఆత్మగౌరవ నినాదాలు. మోడీ ఏ అంశాలనైతే ఎమోషనలైజ్ చేయడం ద్వారా పైచేయి సాధిస్తూ ఉంటారో అవే అంశాలను తన అంబుల పొదిలో చేర్చుకుని పైఎత్తులు వేస్తున్నారు [more]

‘‘వరుణ’’ కరుణ ఎవరికో?

02/04/2018,10:00 సా.

క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల‌ వాతావ‌ర‌ణం వేడెక్కింది. ఆస‌క్తిక‌ర పోరుకు తెర‌లేసింది. ఓవైపు ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థులు.. మ‌రోవైపు వారి త‌న‌యులు కూడా బ‌రిలోకి దిగుతున్నారు. ఇప్ప‌టికే కాంగ్రెస్‌, బీజేపీ నేత‌ల‌ ఆరోప‌ణ‌లు.. ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో ఎన్నిక‌ల ప్ర‌చారం హోరెత్తుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ క‌న్న‌డిగుల‌ను ఆక‌ట్టుకునేందుకు [more]

1 2 3 4
UA-88807511-1