లెఫ్ట్ నో అనేసింది…మోడీకి ఇక రైట్ రైట్…!

25/05/2018,11:59 సా.

బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేద్దామనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆదిలోనే చుక్కెదురయింది. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యలతో ఐక్యతకు గండి పడిందనే చెప్పాలి. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీకి వ్యతిరేకంగా 2019 ఎన్నికల్లో కూటమి ఏర్పాటువుతుందని భావించారు. ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మరోవైపు [more]

ఏడాది వరకూ ఢోకా లేదు…!

25/05/2018,10:00 సా.

కుమారస్వామి బలపరీక్షలో నెగ్గారు…కాని అసలు పరీక్ష ముందుంది. 2019 లోక్ సభ ఎన్నికల వరకూ కుమారస్వామి ప్రభుత్వానికి ఢోకా లేదన్నది విశ్లేషకుల అంచనా. ముఖ్యంగా కుమారస్వామికి కేబినెట్ కూర్పు, రెండు పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సవాళ్లుగా మారనున్నాయి. కుమారస్వామితో పాటు ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్ మాత్రమే ప్రమాణస్వీకారం [more]

బ్రేకింగ్ : కుమార ఏకగ్రీవంగా….!

25/05/2018,03:31 సా.

కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షను ఎదుర్కొన్నారు. బలపరీక్షకు ముందు కుమారస్వామి, బీజేపీ నేత యడ్యూరప్ప కూడా మాట్లాడారు. ఊహించినట్లే బీజేపీ వాకౌట్ చేసింది. బీజేపీ వాకౌట్ చేయడంతో కుమారస్వామి బలపరీక్షలో నెగ్గినట్లయింది.  బీజేపీకి మొత్తం 104 స్థానాలుండగా, కాంగ్రెస్ కు 78, జనతాదళ్ ఎస్ కు 37, [more]

బ్రేకింగ్ : చివరి నిమిషంలో బీజేపీ

25/05/2018,12:34 సా.

కర్ణాటకలో కుమారస్వామి బలపరీక్ష జరగానికి ముందు తొలుత స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్ అభ్యర్థికి బీజేపీ పోటీకి నిలిపింది. బీజేపీ తరుపున ఎమ్మెల్యే సురేష్ కుమార్ స్పీకర్ పదవికి నామినేషన్ వేయడంతో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ తరుపున రమేష్ కుమార్ పోటీ పడ్డారు. అయితే చివరి నిమిషంలో బీజేపీ [more]

బ్రేకింగ్ : స్పీకర్ ఎన్నికలో ఏం జరుగుతుంది

25/05/2018,12:22 సా.

కర్ణాటకలో కుమారస్వామి బలపరీక్ష జరుగుతోంది. కొన్ని రోజులుగా రిసార్ట్స్ లో ఉన్న కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. తొలుత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ అభ్యర్థికి బీజేపీ పోటీకి నిలిపింది. బీజేపీ తరుపును ఎమ్మెల్యే సురేష్ కుమార్ స్పీకర్ పదవికి నామినేషన్ వేయడంతో ఉత్కంఠ నెలకొంది. [more]

‘‘కుమార’’ కు అన్ని వైపుల నుంచి కుమ్ముడే…!

22/05/2018,10:00 సా.

కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న హరదనహళ్లి దేవెగౌడ కుమారస్వామి(58) ఎంతో అదృష్టవంతుడు. మొత్తం రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి, అహోరాత్రులు శ్రమించిన నాయకులు ముఖ్యమంత్రులు కావడం కష్టమవుతున్న రోజుల్లో ఆయన ఆ పదవిని సునాయసంగా అందుకోగలుగుతున్నారు. పెద్దగా ప్రజాబలం లేనప్పటికీ, పరిమితమైన శాసనసభ్యుల మద్దతు ఉన్నప్పటికీ పరిస్థితుల [more]

మోడీకి ముందుంది….?

21/05/2018,11:00 సా.

బీజేపీ తీవ్ర ప‌రాభ‌వం చ‌వి చూసిన క‌ర్ణాట‌క‌లో క‌థ ఇంత‌టితో ముగిసిపోలేదు. మ‌రో 15 రోజుల‌లోనే ఎన్నిక‌ల సంఘం నోటీసు జారీ చేస్తే.. మ‌రో 3 అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌ల జ‌ర‌గ‌నుంది. ఈ మూడు చోట్లా కూడా అటు కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మికి, బీజేపీకి మ‌ధ్య నువ్వా-నేనా అనే [more]

రాహుల్ ఓడారా? గెలిచారా?

21/05/2018,10:00 సా.

దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో మొన్నటి ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించిందా? లేక పరాజయం పాలైందా. ఈ నెల 15న వెల్లడైన ఫలితాల అనంతరం జరిగిన పరిణామాలను విశ్లేషిస్తే ఇలాంటి అనుమానాలు, సందేహాలు సగటు ఓటరుకు కలగక మానవు. వందేళ్లకు పైగా చరిత్ర గల పార్టీ ఓడిపోయిందని ఒక [more]

కర్ణాటక క్వశ్చన్ మార్కులు…!

21/05/2018,09:00 సా.

కర్ణాటకం దేశ రాజకీయ యవనికపై అనేక ప్రశ్నలు రేకెత్తించింది. కొన్ని సందేహాలకు సమాధానాలు వెదికిపెట్టింది. మరికొన్ని అనుమానాలకు బీజం వేసింది. సందిగ్ధత,అనిశ్చితి జోడుగుర్రాలపై నడుస్తున్న రాజకీయాల్లో రేపేం జరుగుతుందో చెప్పలేని అయోమయం అంతర్నాటకంగా సాగిపోతూనే ఉంది. బేరసారాలు, క్యాంపు రాజకీయాలు, ప్రజాస్వామ్యానికి ప్రతిక్షణం కావలి కాసుకోవాల్సిన ఘట్టాలు అనేకం [more]

వారితో భేటీ అయిన కుమారస్వామి

21/05/2018,07:12 సా.

జేడీఎస్ నేత కుమారస్వామి ఢిల్లీలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. వచ్చే బుధవారం కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారం ఉండటంతో వారిని ఆహ్వానించేందుకు స్వయంగా వచ్చారు. దీంతో పాటు కర్ణాటక మంత్రి వర్గంపై కూడా కాంగ్రెస్ అధినేతలతో చర్చించనున్నారు. కాంగ్రెస్ కు ఎన్ని మంత్రిపదవులు? [more]

1 2 3 8