వైఎస్ జగన్ కు సినీ ప్రముఖుల మద్దతు

26/09/2018,11:25 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి క్రమంగా సినీ ప్రముఖుల మద్దతు పెరుగుతున్నట్లు కనపడుతోంది. విజయనగరం జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో ఉన్న జగన్ ను బుధవారం సినీయర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి కలిశారు. జగన్ తో కలిసి పాదయాత్రలో అడుగులు వేశారు. ఇప్పటికే [more]

బ్రేకింగ్ : పాదయాత్రలో అదుర్స్…. చారిత్రక ఘట్టం…!

24/09/2018,03:56 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో చారిత్రక ఘట్టానికి సోమవారం విజయనగరం జిల్లా వేదికైంది. ఆయన పాదయాత్ర సోమవారం 3 వేల కిలోమీటర్ల మైలురాయికి చేరింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం దేశపాత్రునిపాలెం గ్రామంలో ఆయన పాదయాత్ర ఈ మైలురాయి చేరింది. ఈ [more]

మరో అడుగు ముందుకేసిన వైఎస్ జగన్

24/09/2018,01:13 సా.

ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకున్న ఆయన ఇవాళ విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు. పాదయాత్రలో ఇప్పటికే 11 జిల్లాలు పూర్తి చేసుకున్న జగన్ 12వ జిల్లా అయిన విజయనగరంలోకి అడుగుపెట్టారు. [more]

జ‌గ‌న్ ను క‌లిసిన న‌టుడు

18/09/2018,03:57 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఫిలిం ఇండ‌స్ట్రీలో ఫ్యాన్స్ పెరుగుతున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. ఇప్ప‌టికే సినిమాటోగ్రాఫ‌ర్‌ చోటా కే నాయుడు, న‌టులు పోసాని కృష్ణ‌ముర‌ళి, పృధ్వి వంటి వారు జ‌గ‌న్ ను క‌లిసి త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇక హీరో కృష్ణుడు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ [more]

జగన్ పై దాడికి ఎవరు ప్రయత్నించారో తెలియాలి..!

15/09/2018,02:39 సా.

ఆపరేషన్ గరుడ జరుగుతొందని ఆరోపణలు చేస్తున్న సినీ నటుడు శివాజిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆపరేషన్ గరుడ ఎవరు ఆపరేట్ చేస్తున్నారో పెయిడ్ ఆర్టిస్ట్ చేప్పాలని డిమాండ్ చేశారు. 2010 ఉప ఎన్నికల్లో రాజకీయ క్రీడలో భాగంగా చంద్రబాబు నాయుడు మహారాష్ట్రలో [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు..? ఇండియా టుడే సర్వేలో తేలిందిదే..!

14/09/2018,08:03 సా.

ఆంధ్ర ప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కావాలని ఎక్కువ మంది ప్రజలు ఆశిస్తున్నారని ఇండియా టుడే గ్రూప్ – యాక్సిస్ మై ఇండియా సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సర్వేలో జగన్ ముఖ్యమంత్రి కావాలని 43 శాతం మంది [more]

జగన్ రెడ్డి పాత్రలో అర్జున్ రెడ్డి..?

14/09/2018,02:01 సా.

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వైఎస్ఆర్ పాత్రలో మళయాళ అగ్రనటుడు మమ్ముట్టి నటిస్తున్నఈ చిత్రాన్ని వై.ఎస్.జగన్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ప్రధానంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మండుటెండలో చేసిన పాదయాత్ర [more]

వైఎస్ఆర్ అభిమానులకు శుభవార్త

12/09/2018,05:06 సా.

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అభిమానులకు శుభవార్త చెప్పింది ‘యాత్ర’ చిత్రం టీం. వైఎస్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆయన కుమారుడు, ఏసీ ప్రతిపక్ష నేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21న ప్రపంచవవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ [more]

దేవుడంటే భయమూ భక్తిలేని వ్యక్తి ఆయన

10/09/2018,05:06 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవుడి సొమ్మును, ఆస్తులను కూడా దోచేస్తున్నారని, దేవుడంటే భయమూ, భక్తి లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. సోమవారం విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా [more]

జగన్ రికార్డు విన్నారా?

08/09/2018,06:16 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని శనివారం చిన్ననాటి మిత్రులు కలిశారు. బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో 1991వ బ్యాచ్ కి చెందిన సుమారు 30 మంది జగన్ స్నేహితులు విశాఖపట్నం వచ్చారు. జగన్ ను కలిసి ఆయనకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ [more]

1 2 3 4 9