అవి చిలుకా గోరింకలు..!

05/09/2018,05:34 సా.

తమ ప్రభత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తీసుకువస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం ఆయన పాదయాత్ర విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో కొనసాగింది. సబ్బవరంలో [more]

‘నారా హమారా’ బాధిత యువకులకు జగన్ హామీ

05/09/2018,01:30 సా.

గుంటూరులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ‘నారా హమారా – టీడీపీ హమారా’ సభలో ప్లకార్డులు ప్రదర్శించి కేసులు, అరెస్టుకు గురైన యువకులు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇటీవల జరిగిన సభలో నంద్యాలకు చెందిన 8 మంది ముస్లిం యువకులు ప్రభుత్వం [more]

అది నోరా… అబద్ధాల ఫ్యాక్టరీనా..?

03/09/2018,05:29 సా.

గుంటూరులో ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నించిన ముస్లిం యువకులపై అక్రమ కేసులు పెట్టి వేదించడంపై ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం విశాఖపట్నం జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కె.కోటపాడులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ… ముస్లిం యువకులు స్వచ్చందంగా చంద్రబాబును నిలదీస్తే నెపం మాత్రం [more]

వైఎస్సార్ కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి

02/09/2018,05:43 సా.

నెల్లూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి ఆనం రాంనార‌య‌ణ‌రెడ్డి ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయ‌న నెల్లూరు నుంచి త‌న అనుచ‌రుల‌తో క‌లిసి వ‌చ్చి విశాఖ‌ప‌ట్నంలో కొన‌సాగుతున్న పార్టీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర స్థావ‌రం వ‌ద్ద పార్టీలో చేరారు. జ‌గ‌న్ ఆనంతో పాటు ఆనం [more]

జగన్ అనే నేను… హామీ ఇస్తున్నాను..!

01/09/2018,06:17 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర శనివారం 251వ రోజుకు చేరుకుంది. విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. శనివారం సాయంత్రం చోడవరంలో జరిగిన భార్ బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ… తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాలోని అన్ని చెక్కెర [more]

వైసీపీకి షాక్ ఇచ్చిన ఉద్యోగులు..!

01/09/2018,03:41 సా.

ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉద్యోగులు షాక్ ఇచ్చారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా శనివారం విజయవాడలో ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్థసారధి, మల్లాది విష్ణు తదితరులు హాజరయ్యారు. రఘువీరారెడ్డి [more]

జగన్ కు అది ఇష్టం లేదు

31/08/2018,06:25 సా.

రాష్ట్రం బాగుపడటం ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శించారు. గుంటూరు నారా హమారా సభలో గందరగోళం సృష్టించాలని జగన్ కుట్ర చేశారని ఆరోపించారు. అరెస్ట్ అయిన ముస్లిం యువకుల్లో నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారని పేర్కొన్నారు. సభలో అలజడి [more]

జగన్ పై జలీల్ ఖాన్ పంచ్ లు

31/08/2018,03:51 సా.

ప్రత్యర్థుల సభల్లో గందరగోళం సృష్టించడం ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కే సాధ్యమన్నారు ఫిరాయింపు ఎమ్మెల్యే, ఏపీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ జలీల్ ఖాన్. తునిలో రైలు దహనానికి జగనే కారణమని ఆయన విమర్శించారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… తుని తరహాలోనే గుంటూరు [more]

వైసీపీకి షాకిచ్చిన సాంబశివరావు

28/08/2018,11:47 ఉద.

రెండు రోజుల క్రితం విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర శిబిరం వద్దకు వెళ్లి మరీ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిసి మాజీ డీజీపీ సాంబశివరావు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. అమరావతిలో వీరి భేటీ జరిగింది. సాగరమాల ప్రాజెక్టుపై చర్చించేందుకు ముఖ్యమంత్రిని కలిసినట్లు ఆయన ప్రకటించారు. [more]

కేరళకు వైసీపీ ఎమ్మెల్యేల సాయం

27/08/2018,07:59 సా.

వరదలతో అతలాకుతలం అయిన కేరళకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమవంతు సహకారం అందించారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నెల జీతాన్ని కేరళకు విరాళంగా అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. తమ నెల వేతనం మొత్తాన్ని కేరళ సీఎం రిలీఫ్ [more]

1 2 3 4 5 8