జగన్, పవన్ కలిస్తే చంద్రబాబుకు డిపాజిట్ గల్లంతేనా?

28/05/2018,02:37 సా.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో రానున్న ఎన్నికల్లో జగన్, పవన్ ఏకమైతే తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రావని స్పష్టం చేశారు. జగన్, పవన్ ఇద్దరూ మొగాళ్లు కాబట్టి స్వంతంగా పార్టీని, జెండాను పెట్టుకున్నారని, [more]

విజయం నీదే….రాజా…!

26/05/2018,11:48 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర పశ్చమగోదావరి జిల్లా సాగుతోంది. ఆకినీడు నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో ఉన్న జగన్ ను ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి కలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ తో పాటు ఆయన కొద్దిదూరం [more]

వైసీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే

24/05/2018,03:21 సా.

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జగన్ చేస్తున్న పాదయాత్ర వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పలువురు నేతలు చేరుతున్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత రంగనాథ రాజు టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన ఈ నెల 27న భీమవరంలో జగన్ సమక్షంలో వైసీపీలో [more]

వెస్ట్ ను వేస్ట్ చేశాడన్న జగన్

21/05/2018,07:16 సా.

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ 167వ రోజు ప్రజా సంకల్ప యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఈ సందర్భంగా సోమవారం తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో జగన్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా లంచాలమయం చేశారని విమర్శించారు. కలెక్టర్ల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు లంచాలు తీసుకుంటూ [more]

జగన్ గురించి యనమల ఏమన్నారంటే…?

21/05/2018,01:56 సా.

తెలంగాణలో టేపుల సంభాషణ గురించి పదేపదే మాట్లాడే వైసీపీ అధినేత జగన్, కర్ణాటకలో ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగిన గాలి జనార్ధన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. గాలి జనార్ధన్ రెడ్డి జగన్ కి దేవుడిచ్చిన అన్న కాబట్టే మాట్లాడటం లేదా [more]

వైసీీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

18/05/2018,12:36 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతల చేరికలు కొనసాగుతున్నాయి. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మాజీ శాసనసభ్యురాలు మద్దాల సునీత జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె 2004లో కాంగ్రెస్ పార్టీ తరుపున గోపాలపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలోని రాజుపాలెంలో జరుగుతున్న ప్రజాసంకల్ప యాత్రకు [more]

జగన్ కు మద్దతుగా…

14/05/2018,12:31 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర నేడు 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరనుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని వెంకటాపురం గ్రామంలో ఆయన ఈ మైలురాయిని చేరుకోనున్నారు. ఈ మేరకు అక్కడ ఏర్పాటుచేసిన పైలాన్ ను జగన్ ఆవిష్కరించనున్నారు. కాగా, అధినేత పాదయాత్రకు [more]

జగన్ పై పెట్టిన కేసులన్నీ ఉత్తుత్తివే

26/04/2018,02:17 సా.

కేంద్రమంత్రి రామ్ దాస్ అధవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ పై పెట్టినకేసులన్నీ కాంగ్రెస్ హైకమాండ్ పెట్టినవేనని, అవి ఇంకా నిరూపణ కాలేదని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలోకి రావాలనుకుంటే తాము ఆహ్వానిస్తామని కూడా [more]

నువ్వు వస్తానంటే…నేను వద్దంటానా?

26/04/2018,07:00 ఉద.

2014 ఎన్నికలు జగన్ కు ఎన్నో గుణపాఠాలు నేర్పాయి. తనవారెవరు? పరాయి ఎవరు? అన్నది తేలడమే కాకుండా ఎలక్షనీరింగ్ లో తాను చేసిన పొరపాట్లను వైసీపీ అధినేతకు తెలిసి వచ్చింది. టిక్కెట్లు బంధుగణం, సీనియర్ నేతలు చెప్పినట్లు ఇవ్వడం, ఇతర పార్టీల నుంచి వస్తానన్న నేతలను పార్టీలోకి రానివ్వక [more]

1 5 6 7
UA-88807511-1