జగన్ పై హైఓల్టేజీ ఎందుకంటే…??

20/11/2018,08:00 సా.

పవన్ కల్యాణ్ ఇప్పుడు జగన్ ను లక్ష్యంగా చేసుకుని యాత్రలు చేస్తున్నారు. తమపై వస్తున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే పవన్ జగన్ పార్టీపై విమర్శలు పెంచినట్లు విశ్లేషణలు విన్పిస్తున్నాయి. నిజానికి పవన్ కల్యాణ్, జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరూ విపక్షానికి చెందిన వారే. ఇద్దరూ అధికారపార్టీని టార్గెట్ చేయాలి. [more]

వద్దంటే …సీటు…వెంటపడుతున్నారే…!!

20/11/2018,07:00 సా.

పార్లమెంట్ సభ్యుడంటే ఆషామాషీ పదవి కాదు. దేశానికి దిశా నిర్దేశం చేసే అత్యున్నత చట్ట సభలో కూర్చుని చట్టాలు చేస్తే అరుదైన అవకాశం. ఛాన్స్ ఇస్తే ఎవరైనా డిల్లీ సభకే పోవాలనుకుంటారు. కానీ మన రాజకీయ నాయకులు మాత్రం గల్లీ పాలిటిక్స్ నే ఇష్టపడుతున్నారు. ఉంటే అసెంబ్లీలో ఉండాలి. [more]

‘‘హరి’’ కధలు బాగానే చెబుతున్నారు !!

20/11/2018,06:00 సా.

ఆయన అనూహ్యంగా ఎంపీ అయిపోయారు. ఆయనకు సీటు ఇచ్చి ప్రోత్సహించినది వైఎస్సార్. 2009 ఎన్నికల టైంలో విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ హాట్ ఫేవరేట్ సీటుగా ఉండేది. అటువంటి చోట అప్పటికే కాంగ్రెస్ బహిష్కరణ అస్త్రం ఎదుర్కొంటూ పార్టీకి దూరంగా ఉంటున్న సబ్బం హరి అనే మాజీ మేయర్ [more]

అంత నమ్మకముందా…??

20/11/2018,03:00 సా.

తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రచారం ఊపందుకుంది. ఇది సహజం. ఎందుకంటే తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి. కానీ ఎన్నికల ఊసేలేని ఆంధ్రప్రదేశ్ లోని ఒక నియోజకవర్గంలో ఎన్నికల హీట్ అప్పుడే ప్రారంభమయింది. ప్రచారం ఊపందుకుంది. ఇంతకీ వాళ్లు ప్రత్యర్థులూ కాదు. సొంత పార్టీ నేతలే కావడం విశేషం. [more]

బాబు.. ఢీ.. న‌ష్ట‌పోయేది ఎవ‌రు..!

20/11/2018,01:30 సా.

కేంద్రంలో న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వంతో ఏపీ సీఎం, టీడీపీ అదినేత చంద్ర‌బాబు ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో పోరాడుతున్నారు. ఇది బ‌య‌ట‌కు వినిపిస్తు న్న‌, క‌నిపిస్తున్న విష‌యం! అయితే, దీని వెనుక ఉన్నఅంత‌రార్ధం ఏంటి? ఆయ‌న నిజంగానే పోరాడుతున్నారా? లేక దీనిని అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో జ‌రుగుతున్న [more]

వ్యూహం ఏమైంది విజ‌య‌సాయి..??

20/11/2018,10:30 ఉద.

రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను, నేత‌లను తిట్టడాన్ని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు. రాజ‌కీయాల్లో ఇది అవ‌స‌రం కూడా. కానీ, అదే ప‌నిగా.. తిడుతూ పోవ‌డ‌మేనా రాజకీయాలంటే! ఇప్పుడు ఇదే ప్ర‌శ్న వైసీపీకి ప్ర‌జ‌ల నుంచి ఎదుర‌వుతోంది. రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థి పార్టీ, అధికార టీడీపీని వైసీపీ నాయ‌కులు టార్గెట్ చేస్తున్నారు. దీనిని ఎవ‌రూ [more]

జ‌గ‌న్ బాటే ప‌ట్టాల్సి వ‌చ్చిందిగా…..!

19/11/2018,08:00 సా.

రాజ‌కీయాల్లో ప‌రిస్థితులు ఎప్పుడు ఎలాంటి మ‌లుపులు తిరుగుతాయో చెప్పడం క‌ష్టం. నేత‌ల మాట‌లు ఎప్పుడు ఎలా యూట‌ర్న్ తీసుకుంటాయో కూడా ఊహించ‌డం క‌ష్టం. ఇప్పుడు అచ్చు అలాంటి ప‌రిణామ‌మే జ‌న‌సేనాని ప‌వ‌న్ విష‌యం లో చోటు చేసుకుంది. ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టిన ప‌వ‌న్‌.. అధికార‌ప‌క్షంలో చెలిమి చేస్తున్న స‌మ‌యంలో [more]

గ్రిప్ వదులుకుంటే ఎలా…?

19/11/2018,07:00 సా.

వైసీపీకి పట్టున్న ఆ జిల్లాలో వైసీపీ అధినేత జగన్ ఆ నాలుగు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిసింది. పాదయాత్రలో ఉన్నప్పటికీ తన శిబిరం వద్దకు జిల్లా నేతలను పిలిపించుకుని ఆ నియోజకవర్గాలపై చర్చించారు. ప్రకాశం జిల్లా అంటే వైసీపీకి గ్రిప్ ఉన్న జిల్లా. గతఎన్నికల్లో అధికస్థానాల్లో విజయం [more]

రాయపాటి టర్న్ అలా ఎందుకంటే…?

19/11/2018,06:00 సా.

రాయపాటి సాంబశివరావు.. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న నేత. ఎక్కువ కాలం కాంగ్రెస్ తో అనుబంధాన్ని కొనసాగించిన రాయపాటి సాంబశివరావు కుటుంబం ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా అటువైపు చూడలేదు. అయితే రాష్ట్ర విభజన చేయడంతో ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై కొట్టేసి గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం [more]

ఆ సీటు జనసేనదేనట !!

19/11/2018,03:00 సా.

విశాఖ జిల్లాలో జనసేన పాగా వేయడానికి పావులు కదుపుతోంది. ఇందుకోసం మాజీ నాయకులను, వారి వారసులను పార్టీలో చేర్చుకుని బలం పెంచుకుంటోంది.. ఏజెన్సీలో మాజీ మంత్రి బాలరాజుని చేర్చుకున్న ఆ పార్టీ టీడీపీలో బలమైన నాయకునిగా ఉన్న సుందరపు విజయకుమార్ ని లాగేసి ఎలమంచిలిలో గట్టి అభ్యర్ధిగా నిలబెట్టింది [more]

1 2 3 200