ఉత్తరాంధ్రలో మరో తుఫాన్ …?

15/10/2018,10:30 ఉద.

అవును ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాను మరో తుఫాన్ చుట్టి ముట్టింది. అదేమిటో కాదు తుఫాన్ బాధితుల కన్నీటి ఘోష ఇప్పుడు రోడ్డెక్కింది. ఏ ఊరు చూసినా బాధితులు అధికారులను ఎక్కడికక్కడ చుట్టుముట్టి తమ సాయం పై తుఫాన్ లా విరుచుకుపడుతున్నారు. ఒక్క అధికారులే కాదు సాక్షాత్తూ ముఖ్యమంత్రికి సైతం [more]

పవన్ కి వారితోనే టెన్షన్ …?

15/10/2018,09:00 ఉద.

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి చాలా ఏళ్ళు గడిచినా ఆయన్ను ఒక రాజకీయ నేతగా కాకుండా సినిమాల్లో హీరో గానే ఇప్పటికి చూస్తున్నారు. పవర్ స్టార్ గా సినిమాల్లో క్రేజ్ సంపాదించిన పవన్ తో ఒక్క ఫోటో దిగడం అంటే అభిమానులకు ఆకాశమంత ఆనందం. వెండితెరపై మాత్రమే కనిపించే [more]

టీడీపీ, వైసీపీకి దబిడి దబిడేనా…?

15/10/2018,08:00 ఉద.

జనసేనకు కొత్త సవాల్ ఎదురైంది. తమ అధినేత పవన్ తూర్పు గోదావరి జిల్లా లో ఎంట్రన్స్ అదిరిపోయేలా చేయడం పై అహరహం జనసైన్యాన్ని సిద్ధం చేస్తుంది. ఏపీలో ఏ జిల్లాలో ఇప్పటివరకు జరగని విధంగా తమ అధినేత పవన్ కళ్యాణ్ కవాతు దద్దరిల్లాలని దాంతో గోదావరి జిల్లాల్లో తమ [more]

టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారా….. ?

14/10/2018,09:00 సా.

తోట త్రిమూర్తులు ఈ పేరు చెప్పగానే అందరికి గుర్తుకు వచ్చేది రామచంద్రాపురం ఎమ్యెల్యే. దళితుల శిరోముండనం కేసులో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఖ్యాతికెక్కారు తోట త్రిమూర్తులు. రెండు దశాబ్దాలు దాటినా ఆ కేసు విచారణ ఇంకా సాగుతూ ఉండగా తోట త్రిమూర్తులు పలు సంచలన రాజకీయ నిర్ణయాలకు కేంద్ర బిందువుగా [more]

రోజా విషయంలో ప్రాబ్లమే మరి…!

14/10/2018,08:00 సా.

వైసీపీ ఫైర్ బ్రాండ్‌, న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్.కె. రోజాకు చెక్ పెట్ట‌డం సాధ్య‌మేనా? ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఆమెకు అడ్డుక‌ట్ట వేయ‌గల మా? ఇప్పుడు ఇదే విష‌యం టీడీపీలో చ‌ర్చ‌కు దారితీస్తోంది. మ‌రో ఆరేడు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్న‌నేప‌థ్యంలో రోజా ను ఎలా ఎదుర్కొనాలి. ఇప్ప‌టికే ఆమె అసెంబ్లీకి వ‌స్తే.. [more]

జగన్ ఆఫర్ ను నాదెండ్ల ఎందుకు కాదన్నారు…?

14/10/2018,07:00 సా.

ఏపీ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో తొలిసారి పోటీకి రెడీ అవుతున్న జనసేనలోకి ఇతర పార్టీల నుంచి జంపింగులు ఊపందుకున్నాయి. రాజకీయాల్లో ఏ నిమిషాన ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని విధంగా ఉమ్మడి ఆంధ్ర‌ప్రదేశ్‌ చిట్టచివరి స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ జనసేన కండువా కప్పుకున్న [more]

నరేంద్రకు బ్యాడ్ టైమ్….!

14/10/2018,06:00 సా.

గుంటూరు జిల్లాలో అత్యంత కీలక నియోజకవర్గాల్లో పొన్నూరు ఒకటి. రాష్ట్ర రాజధానికి అతి సమీపంలో ఉన్న ఈ నియోజకవర్గం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. 1983 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో చూస్తే ఒక్క 1989లో మాత్రమే ఇక్కడ టీడీపీ ఓడిపోయింది. విచిత్రం ఏంటంటే [more]

వారికోసం బాబు ఆ సీట్లు రిజ‌ర్వ్‌ చేశారా…?

14/10/2018,04:30 సా.

ఏపీలో రాజ‌కీయ వేడి రాజుకుంటున్న కొద్దీ కొత్త కొత్త విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాల‌ని కృత నిశ్చ‌యంతో ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆ దిశ‌గా వేస్తున్న అడుగులు కొత్త రాజ‌కీయాల‌కు తెర‌దీస్తున్నాయి. సాధార‌ణంగా ఎన్నిక‌ల స‌మ‌యం అన‌గానే ఇప్ప‌టికే పార్టీలో [more]

బండారు భద్రంగా లేరు…. !!

14/10/2018,03:00 సా.

ఆయన విశాఖ జిల్లా తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే. ఓ మారు మంత్రిగా కూడా పనిచేశారు. మూడు దశాబ్దాల పై చిలుకు రాజకీయం ఆయన సొంతం. పరవాడ ఎమ్మెల్యేగా రాజకీయ జీవితం ప్రారంభించి తరువాత కాలంలో పెందుర్తిగా మారిన చోట కూడా పాగా వేస్తూ వస్తున్నారు. స్థానికంగా మంచి బలం, [more]

అవంతి అనుకున్నది సాధించేటట్లుందే…..!!

14/10/2018,01:30 సా.

విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని అనుకుంటున్నారు. చాలా కాలం క్రితమే ఆయన ఈ విషయం అధినాయకత్వం చెవిన వేశారని, గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందని ప్రచారంలో ఉంది. ముత్తంశెట్టి తాను 2009లో పోటీ [more]

1 122 123 124 125 126 282