మరో ఇద్దరు టీడీపీ నేతలు వెళ్తారట…!!

19/02/2019,09:29 ఉద.

మరో ఒకరిద్దరు టీడీపీ నేతలు పార్టీని వీడే అవకాశముందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తనకున్న సమచారం ప్రకారం మరో ఇద్దరు టీడీపీ నేతలు పార్టీని వీడే అవకాశముందని అన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం తెలుగుదేశంపార్టీ నేతలతో జరిపిన టెలికాన్ఫరెన్స్ లో ఈ ఆసక్తి [more]

ఇక్కడ టీడీపీ… వైసీపీ సేమ్ టు సేమ్‌..!!

19/02/2019,08:00 ఉద.

శ్రీకాకుళం జిల్లాలో ద‌శాబ్దాలుగా విభిన్న రాజ‌కీయ తీర్పుకు కేంద్రంగా వ‌ర్దిల్లుతోంది పాతప‌ట్నం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం. 1996లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వ్యవ‌స్థాప‌కురాలు ల‌క్ష్మీ పార్వతీ ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచే ఎన్నిక‌య్యారు. ఇక్కడ నుంచి ప్రాంతీయేత‌రులు పోటీ చేసిన సంద‌ర్భాలే అధికం…అలాగే స్వతంత్ర అభ్యర్థిని గెలిపించిన నియోజ‌క‌వ‌ర్గంగా కూడా చెప్పుకోవ‌చ్చు. [more]

జగన్ ఆ పనిచేస్తే సీఎం అయినట్లేనా…?

18/02/2019,09:00 సా.

వేలం పాట మొదలైంది. మీ ముగ్గురిలో ఎవరెక్కువ ఖర్చు పెట్టగలరో చెప్పండి. సీటు మీకే ఖాయం చేస్తామంటూ ఒకవైపు టిక్కెట్ల వేలం జరుగుతోంది. మరోవైపు మీ ఓటు మాకే. మీకు ఇంటింటికీ నెలవారీ వేల రూపాయలిస్తాం. రైతుకు బంధు, అన్నదాత, పెళ్లికి కానుక, నిరుద్యోగికి భ్రుతి, ఆడాళ్లకు పసుపు [more]

వీరిది దోబూచులాటేనా…!!

18/02/2019,08:00 సా.

ఆ ఇద్దరూ సీనియర్ నేతలు, విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన మాజీ మంత్రులు. ఒకనాడు జిల్లాలో రాజకీయ చక్రం తిప్పిన ఆ ఇద్దరూ ఇపుడు ఓ విధంగా ఒంటరి అయ్యారనే చెప్పాలి. ఇద్దరికీ పార్టీలు లేవు. ఇద్దరికీ పదవులూ లేవు. అయినా జిల్లాలో వారు పేరు మోగుతూనే ఉంది. [more]

ఈసారి గంటాకు మోత మోతేనా…?

18/02/2019,07:00 సా.

అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇప్పుడు భీమిలీ నియోజకవర్గం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు గురుశిష్యులుగా ఉన్న గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావులు వచ్చే ఎన్నికల్లో భీమిలీలో తలపడుతున్నారు. ఇప్పటికే భీమిలీలో తన పార్టీ [more]

పండుల అందుకేనటగా ….?

18/02/2019,06:00 సా.

అమలాపురం ఎంపి పండుల రవీంద్రబాబు వైసిపి లో సవ్వడి లేకుండా చేరడం సంచలనమే అయ్యింది. అమలాపురం పార్లమెంట్ సభ్యుడిగా పండుల రవీంద్రబాబు కు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చే వరకు ఆయన ఎవరో తెలియదు. అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి టిడిపి టికెట్ [more]

బాలయ్యకు తిరుగులేదిక్కడ…!!

18/02/2019,04:30 సా.

అనంత‌పురం జిల్లా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం అంటే టీడీపీకి కంచుకోట‌గా చెప్పాలి. టీడీపీ స్థాపించిన నాటినుంచి ఆ పార్టీకి ఇక్క‌డ తిరుగులేదు. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి తొమ్మిదిసార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా అన్ని సార్లు టీడీపీ గెలుస్తూ వ‌చ్చింది. ఎన్టీఆర్ ఇక్క‌డి నుంచి హ్యాట్రిక్ కొట్టారు. ఎన్టీఆర్ తో పాటు ఆయ‌న త‌న‌యులు [more]

షర్మిల యాక్టివ్ అవుతున్నారా…?

18/02/2019,03:00 సా.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లోకి రాబోతున్నారు. గతంలో అన్నకు అండగా ఉన్న షర్మిల పాదయాత్రకూడా చేశారు. అయితే షర్మిల కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ జగన్ కోరిక మీదకు ఆమె తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తున్నట్లు పార్టీలో [more]

లోపం ఎక్కడున్నది…?

18/02/2019,01:30 సా.

వరుసగా టీడీపీ నేతలు పార్టీని వీడుతుండటం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్ సీనియర్ నేతలను పార్టీలోకి తెచ్చి ఎన్నికల ముందు జోష్ పెంచుదామనుకున్న సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు సైకిల్ పార్టీ విలవిలలాడిపోతోంది. బలమైన [more]

తొందరపడకుంటే …??

18/02/2019,12:00 సా.

ఎన్నికల కోడ్ కూత కూయకముందే చేయాలిసిన పనులన్నీ చక్కబెట్టేయ్యాలని టిడిపి భావిస్తుంది. అన్నదాత సుఖీభవ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సొమ్ములో కొంత భాగం రైతుల అకౌంట్ లకు బదిలీ చేసే పనిలో పడింది. వాయిదాల పద్ధతి మొదలు పెట్టేస్తే కోడ్ అడ్డు రాకుండా ఉంటుందని తొందర పడుతుంది. [more]

1 2 3 4 286