వైసీపీలో పంచపాండవులు…ఎవరంటే…?

16/11/2018,12:00 సా.

ఏపీలో విపక్ష వైసీపీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా జిల్లాల్లో కీలక నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. ఇప్పటికే విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడున్న లెక్కలు, అంచనాల ప్రకారం చూస్తేనే [more]

చిన్నమ్మ దెబ్బతీశారే… !!

16/11/2018,10:30 ఉద.

అసలే ఏపీకి ప్రత్యేక హోదా బీజేపీ ఇవ్వలేదన్న ఆగ్రహంతో జనం ఉన్నారు. దానికి తోడు విశాఖ వంటి వెనకబడిన జిల్లాలకు తగిన నిధుల కేటాయింపు కూడా లేవన్న ఆవేదన చాలా ఉంది. విశాఖకు సంబంధించి రైల్వే జోన్ కోసం ఎంతగా ఊరించారో తలచుకుని మరీ నగర వాసులు కుమిలిపోతూంటారు. [more]

డాక్టర్ ను దించితే జగన్ ఆపరేషన్ సక్సెస్…??

16/11/2018,07:00 ఉద.

ఏపీ రాజ‌ధాని గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తాడికొండ విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ తీసుకున్న తాజా నిర్ణ‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. రాజ‌ధానిలో అత్యంత కీల‌క‌మైన ఎస్సీ నియోజ‌వ‌ర్గంపై ఇలా అనూహ్య నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తార‌ని ఎవ‌రూ ఊహించ‌క‌పోవ‌డంతో స్థానిక నాయకులు చ‌ర్చ‌లో మునిగిపోయారు. 2009 ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ కాంగ్రెస్ [more]

అనిత కొత్త ఎత్తు…చిత్తవుతారా..??

15/11/2018,09:00 సా.

విశాఖ జిల్లాలో తెలుగుదేశం రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఓ వెలుగు వెలిగిన ఆ మహిళా ఎమ్మెల్యేకు టికెట్ బెంగ పట్టుకుంది. మొన్నటి వరకూ అధినాయకత్వం తమను ఏకంగా మంత్రిని చేస్తుందని ధీమాగా ఉన్న ఆమెకు అసలు వాస్తవం తెలిసేసరికి సీటు కూడా గోవిందా అయిపోయేలా ఉంది. దాంతో [more]

కేఈ బెంగంతా అందుగురించేనట…!!

15/11/2018,08:00 సా.

కాంగ్రెస్ తో పొత్తు కేఈ కుటుంబంలో చిచ్చురేపేట్లుంది. తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ప్రయాణించడం దాదాపుగా ఖాయమయిపోయంది. చంద్రబాబుతో పాటే రాజకీయాల్లోకి వచ్చిన కేఈ కృష్ణమూర్తి సొంత జిల్లా కర్నూలు. అయితే కేఈ కుటుంబం గత కొంతకాలం నుంచి పత్తికొండ, డోన్ నియోజకవర్గాలపై పట్టు [more]

డిఎల్ కండువా కప్పుకోకుండానే..??

15/11/2018,07:00 సా.

రాజకీయాలు హీటెక్కాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఆరునెలలు సమయం ఉండగానే చంద్రబాబు ఎన్నికల వేడిని రగిల్చారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల సెగ కూడా ఏపీని తాకింది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తల మైండ్ ను సెట్ [more]

జూనియర్ కోసం బాబు….?

15/11/2018,06:00 సా.

చంద్రబాబు తెలంగాణ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ గెలుపోటముల ప్రభావం వచ్చే ఆంద్రప్రదేశ్ ఎన్నికలపై ఉంటుందని భావించి చంద్రబాబు తనకు చిరకాల ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ తో జట్టుకట్టారు. తనకు సీట్లు ముఖ్యం కాదని గెలుపు ముఖ్యమని పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఉద్భోదించారు కూడా. ఎందుకంటే తెలంగాణలో మహా [more]

వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ.. ప‌వ‌న్‌కు ప్ల‌స్ అవుతుందా…?

15/11/2018,04:30 సా.

పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిన చందంగా మారింది ఏపీలోని రాజ‌కీయ ప‌రిస్తితి! ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌లు చాలా ప్ర‌తిష్టా త్మ‌కంగా మార‌నున్నాయి. ముఖ్యంగాఅ ధికార టీడీపీ తిరిగి అధికారాన్ని ద‌క్కించుకునేందుకు తాప‌త్ర‌య ప‌డుతోంది. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అదికారం కోసం వైసీపీ మ‌రింత‌గా పాటు ప‌డుతోంది. [more]

ఆనంకు ‘‘రామ్’’ బాణం తగులుతుందా??

15/11/2018,03:00 సా.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న వైసీపీ అధినేత జగన్‌కు చాలా నియోజకవర్గాల ఇన్‌చార్జులను మార్చడంతో ఉన్న తలనొప్పులకు తోడుగా కొత్త తలనొప్పులు తయారు అవుతున్నట్టే కనపడుతోంది. గుంటూరు, ప్రకాశం, కృష్టా, పశ్చిమ, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఇప్పటి వరకు ఉన్న నియోజకవర్గాల ఇన్‌చార్జులను [more]

టీడీపీకి లీడరే…లేని నియోజకవర్గమిది…నమ్ముతారా..??

15/11/2018,01:30 సా.

పిల్లీ పిల్లీ తగవులాడుకుంటే మధ్యలో కోతి రొట్టె లాగేసుకుందని సామెత. విశాఖ అర్బన్ జిల్లాలోని ఉత్తర నియోజకవర్గం కధ కూడా అలాగే ఉంది. ఇక్కడ పార్టీకి ఎంతో మంది నాయకులు ఉన్నారు. . అందరూ ఎమ్మెల్యే కావాలనుకుంటున్న వారే. దాంతో ఎవరిని ఇంచార్జ్ గా చేసినా మిగతా వారు [more]

1 2 3 4 5 198