బ్రేకింగ్ : మరో జాతీయ సర్వేలో జగన్ హవా.. 21 ఎంపీ సీట్లు..!

04/10/2018,07:59 సా.

మరో జాతీయ ఛానల్ నిర్వహించిన సర్వేలో వైఎస్ జగన్ హవా కొనసాగించారు. లోక్ సభ ఎన్నికలను ప్రధానాంశంగా తీసుకుని రిపబ్లిక్ టీవీ – సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 21 శాతం ఎంపీ స్థానాలు గెలుచుకోనున్నట్లు అంచనా వేసింది. ఇక అధికార తెలుగుదేశం [more]

బ్రేకింగ్ : టీఆర్ఎస్ సభ ఏర్పాట్లలో వైసీపీ ఎమ్మెల్యే

28/08/2018,03:58 సా.

హైదరాబాద్ నగర శివార్లలోని కొంగర కలాన్ లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న ప్రగతి నివేదన సభా స్థలికి ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రావడం ఆసక్తికరంగా మారింది. ఆయన మంగళవారం సభా జరిగనున్న ప్రాంగణానికి వచ్చారు. సభ ఏర్పాట్లు [more]

వైఎస్సార్ కాంగ్రెస్ కి షాక్ ఇచ్చిన కేంద్రం

17/07/2018,01:32 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుకను వైఎస్సార్ కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా పరిగణిస్తూ కేంద్రం ఆహ్వానించింది. బుట్టా రేణుక గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఆమెను లోక్ సభ డిప్యూటీ [more]

వైసీపీలోకా.. కాంగ్రెస్‌లోకా.. హ‌ర్ష‌కుమార్ వ్యూహం ఏంటి..?

06/07/2018,10:30 సా.

హ‌ర్ష‌కుమార్‌… తూర్పు గోదావ‌రి జిల్లా అమ‌లాపురం ఎంపీగా అంద‌రికీ తెలిసిన నాయ‌కుడు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో తీవ్రంగా వ్య‌తిరేకించిన ఎస్సీ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. అమలాపురం నుంచి 2004, 2009లలో రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన జీవీ హర్షకుమార్‌కి కాంగ్రెస్‌లో కీలక నాయకులతో మంచి సంబంధాలు ఉండేవి. సోనియా రాజకీయ [more]

సొంత జిల్లాలో బాబు వ్యూహం ఫెయిల్‌..!

06/07/2018,04:30 సా.

రాజ‌కీయ అప‌ర చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. త‌న సొంత జిల్లాలోనే పార్టీని న‌డిపించ‌లేక పోతున్నార‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక్క‌డ నాయ‌కులు త‌మ పంథాల‌ను మార్చుకోవ‌డం లేదు. పార్టీని అభివృద్ధి చేస్తార‌ని భావించి ప‌ద‌వులు ఇచ్చినా త‌మ ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో [more]

కరణం దారి ఇక అదేనా..?

06/07/2018,12:00 సా.

ఏపీలో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో టికెట్ ఎవ‌రికి ఇస్తార‌నే అంశంపై ఇప్ప‌టికే నేత‌ల మ‌ధ్య కోల్డ్ వార్ మొద‌లైంది. ఈ లిస్టులో చాలా జిల్లాల్లో చాలా నియోజ‌క‌వ‌ర్గాలే ఉన్నాయి. అయితే [more]

ఢిల్లీలో పట్టు కోసం జగన్ స్కెచ్ ఇదే

06/07/2018,10:30 ఉద.

రానున్న ఎన్నికల్లో కేంద్రంలోనూ పట్టు సంపాదించడం మన టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం. 2019లో ఏ పార్టీకి కేంద్రంలో పూర్తి మెజారిటీ దక్కదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ప్రతి ఎంపీ సీటూ కీలకమే. ఏ పార్టీ అధికారం చేపట్టినా ప్రాంతీయ పార్టీల సీట్లు [more]

వైసీపీని లక్ష్యంగా చేసుకుంటే జరిగేదిదేనా..

06/07/2018,07:30 ఉద.

దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఎంత‌గా బుద్ధి చెబుతున్నా.. కాంగ్రెస్‌ తన పోకడ మార్చుకోవడం లేదు.. ఏపీలోనూ త‌ల‌తిక్క నిర్ణ‌యాల‌తో దూసుకుపోయేందుకు రెడీ అవుతోంది. మ‌రో ప‌దిమాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. 2014లో విభ‌జ‌న నిర్ణ‌యంతో తీవ్రంగా దెబ్బతిన్న కాంగ్రెస్… ఇక్క‌డ‌ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా ఒక‌టో రెండో సీట్లు [more]

ఈసారైనా ఇలా చెయ్యి బాబూ అంటున్న ఉండవల్లి

05/07/2018,04:04 సా.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ టర్మ్ లో చివరివి. కనుక రాష్ట్ర విభజన అడ్డగోలు అనడం ధర్మ పోరాటం మాని లోక్ సభలో నాటి విభజన పై చర్చకు నోటిస్ ఇవ్వాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి లేఖ రాశారు. కనీసం [more]

వైసీపీలోకి సీమ యువనేత

05/07/2018,03:31 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరో నేత చేరనున్నారు. అయితే, ఆ నేత టీడీపీ మాజీ నేత, వైఎస్ కుటుంబానికి బద్ధవ్యతిరేక అయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమారుడు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి సోదరుడి కుమారుడు బైరెడ్డి సిద్ధార్థ [more]

1 2 3