‘యాత్ర’ సినిమా చూశా..!

23/02/2019,12:08 సా.

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆదారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాకు ఇప్పటికే అన్ని వర్గాల ప్రశంసలు దక్కాయి. తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఈ మధ్యకాలంలో తాను యాత్ర సినిమా చూశానని, సినిమా చాలా బాగుందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు [more]

తండ్రికి త‌గ్గ త‌న‌యుడు జ‌గ‌న్‌

12/02/2019,06:57 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ తండ్రికి త‌గ్గ త‌న‌యుడ‌ని, ఆయ‌న‌కు కూడా వైఎస్ లానే బీసీలపై ప్రేమ ఉంద‌ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్.కృష్ణ‌య్య పేర్కొన్నారు. ఏలూరులో ఈ నెల 17న జ‌రుగ‌నున్న‌ వైఎస్సార్సీపీ బీసీ గ‌ర్జ‌న‌కు హాజ‌రుకావాల్సిందిగా వైసీపీ బీసీ నేత‌లు ఇవాళ [more]

‘యాత్ర’ జగన్ జైత్రయాత్రకేనా..?

12/02/2019,09:00 ఉద.

యాత్ర…. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. భారీ క్యాస్టింగ్ లేదు. ఎడాపెడా ఖర్చు చేసే బడ్జెట్ లేదు. సీనియర్ దర్శకుడు కాదు. పేరున్న ప్రొడ్యూసర్లు కాదు. సినీ పరిశ్రమ మద్దతూ పెద్దగా లేదు. పరిశ్రమలోని ఒకరిద్దరు మినహా ఈ సినిమా గురించి కనీసం మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు [more]

యాత్ర సినిమాపై విజయమ్మ స్పందన

11/02/2019,05:33 సా.

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన ‘యాత్ర’ సినిమా విశేష ప్రజాధరణ పొందుతోంది. ఈ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటీవ్ టాక్ రావడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. తాజాగా, ఈ చిత్రంపై వైఎస్సార్ సతీమణి [more]

యాత్ర ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..!

11/02/2019,12:12 సా.

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైఎస్సార్ బయోపిక్ యాత్ర సినిమా.. పాజిటివ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. దర్శకుడు మహి వి రాఘవ వైఎస్ మీదున్న గౌరవంతో ఆయన జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టాన్ని యాత్ర రూపంలో ప్రేక్షకులకు అందించాడు. వైఎస్సార్ పాదయాత్ర ద్వారా [more]

అక్కడ మిస్ అయ్యింది.. ఇక్కడ వర్కౌట్ అయ్యింది..!

09/02/2019,10:28 ఉద.

ప్రస్తుతం జనవరి, ఫిబ్రవరి రెండు నెలల్లో రెండు మహానాయకుల బయోపిక్ లు వెండితెర మీద సందడి చేశాయి. మొదటగా ప్రేక్షకుల ముందుకు తెలుగు ప్రజల అభిమాన న‌టుడు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి తొమ్మిదిన వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. [more]

అక్కడ విద్య.. ఇక్కడ మమ్ముట్టి..!

09/02/2019,09:31 ఉద.

గత నెలలో విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ బాగా నటించాడు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ చక్కగా కుదిరాడు. కాకపోతే యంగ్ ఎన్టీఆర్ లుక్ లో బాలయ్య తేలిపోయినా ఆయన నడివయసు పాత్రకి బాలయ్య సరిగ్గా సరిపోయాడు. ఇక కథానాయకుడు సినిమాలో అన్నింటికన్నా [more]

యాత్ర షాక్ ఇచ్చిందిగా..!

04/02/2019,11:51 ఉద.

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ బ‌యోపిక్స్‌ లో యాత్ర ఒక‌టి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మహి వి రాఘవ తెర‌కెక్కిస్తున్నాడు. ఫ్రిబవరీ 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. [more]

‘యాత్ర’ సినిమాపై కాంగ్రెస్ స్పందన

02/02/2019,06:57 సా.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం ఆదారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర’ సినిమాపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పందించారు. ప్రస్తుతం బయోపిక్ లలో వాస్తవాలు కరువవుతున్నాయని, ఎన్ని సినిమాలు తీసినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ మనిషేనని ఆయన స్పష్టం చేశారు. యాత్ర సినిమా ట్రైలర్ లో కాంగ్రెస్ అధిష్ఠానానికి, [more]

1 2 3