Sat Apr 20 2024 13:34:37 GMT+0000 (Coordinated Universal Time)
కనుసైగల ప్రియ కు షాక్....!
ఒక్క లవ్ ఎక్స్ ప్రెషన్ తో మిలియన్ లైక్స్ కొట్టేసిన ప్రియా వారియర్ కు షాక్ ఇచ్చే న్యూస్ ఇది. తన హావా భావాల తో అందరి దృష్టి ని తన వైపు తిప్పుకున్న ప్రియా పై హైదరాబాద్ యువకు డు ఫిర్యాదు చేసాడు. ఒక్క నిముషం సాంగ్ తో ఇన్ స్టాగ్రామ్ లో మిలియన్ లైక్ లు కొట్టేసిన ప్రియా పైన ఒక యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. తమ వర్గం వారి మనో భావాలూ కించ పరిచే విధం గా ఉన్నాయని, పాట లో లిరిక్స్ తో పాటు కొన్ని పదాలు తమ వర్గం వారిని కించ పరిచే విధంగా ఉన్నాయని పిర్యాదు లో పేర్కొన్నాడు. ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ చేసాడు. పోలీస్ దీని పై లీగల్ ఒపీనియన్ తీసుకొని చర్యలు తీసుకుంటామని చెప్పారు..
- Tags
- ప్రియా వారియర్
Next Story