బ్రేకింగ్ : కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

cong key leaders in edge of defeat

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 10 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది. మొదటి జాబితాలో 65 మంది అభ్యర్థులను ప్రకటించినా రెండో జాబితాతో మొత్తం 75 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మరో 19 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఖానాపూర్ – రమేశ్ రాథోడ్
సిరిసిల్ల – కేకే మహేందర్ రెడ్డి
మేడ్చల్ – కే.లక్ష్మారెడ్డి
ఖైరతాబాద్ – దాసోజు శ్రవణ్
పాలేరు – ఉపేందర్ రెడ్డి
జూబ్లీహిల్స్ – విష్ణువర్ధన్ రెడ్డి
భూపాలపల్లి – గండ్ర వెంకటరమణారెడ్డి
షాద్ నగర్ – ప్రతాప్ రెడ్డి
ధర్మపూరి – ఏ.లక్ష్మణ్
ఎల్లారెడ్డి – జాజుల సురేందర్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*