మోడీ ఆఫీసులో చంద్రబాబు

ఏడాది తర్వాత చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ప్రధానితో చంద్రబాబు సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా విభజన సమస్యలు, సీట్ల పంపకాల వంటివి ఈ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశముంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1