Fri Mar 29 2024 05:39:48 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్ర మంత్రికి అరెస్ట్ వారెంట్ జారీచేసిన కోర్టు!
కేంద్ర మంత్రి సృజన చౌదరి మారిషస్ బ్యాంకు కు 106 కోట్లు అప్పు ఎగ వేసిన కారణంగా మారిషస్ బ్యాంకు కోర్ట్ ని ఆశ్రయించింది. విచారణకు హాజరు కావాలని కోర్టు 3 సార్లు సామాన్లు పంపింది. కాని సుజన చౌదరి కోర్టు కి హాజరు కాలేదు. విచారణకు హాజరు కాని కారణం గా ఈ రోజు (07-04-16) అరెస్ట్ జారీ చేసింది. నాంపల్లి కోర్టు విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.
Next Story