Fri May 03 2024 07:57:19 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడంటే?
సెప్టెంబరు మొదటి లేదా రెండో వారంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశముంది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం నిర్వహించాల్సి [more]
సెప్టెంబరు మొదటి లేదా రెండో వారంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశముంది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం నిర్వహించాల్సి [more]
సెప్టెంబరు మొదటి లేదా రెండో వారంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశముంది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం నిర్వహించాల్సి ఉంది. అయితే కోవిడ్ తో వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని భావిస్తుంది. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం తేదీలు ప్రకటించే అవకాశముంది.
Next Story