హరికృష్ణ మరణం మర్చిపోకముందే?

films releasing in april

నందమూరి హరికృష్ణ మరణవార్త మరచిపోక ముందే టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ దర్శకురాలు బి.జయ కన్ను మూశారు. గుండెపోటుతో ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చంటిగాడు, లవ్ లీ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం వైశాఖం. బి.జయ భర్త సినీ పాత్రికేయుడు బి.ఎ.రాజు. బి.జయ మృతితో టాలివుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. ఈరోజు ఉదయం 11గంటలకు జయ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*