లోయలో పడిన బస్సు… 11 మంది మృతి

accident in guntur

జమ్మూ కశ్మీర్ లో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడటంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కిష్టవర్ జిల్లాలోని మచైల్ మాత ఆలయానికి వెళ్తున్న ప్రమాణికులు ఈ బస్సులో ఉన్నారు. ఈ ఘటనలో కేవలం ఐదేళ్ల బాలిక మినహా మిగతా వారంతా ప్రాణాలు కోల్పోయారు. ఇదే జిల్లాలో సోమవారం ఓ వాహనంపై కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు మరణించారు.

Sandeep
About Sandeep 6208 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*