జగన్ పై హత్యాయత్నం… స్పందించిన చంద్రబాబు

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండించారు. ఇటువంటి దాడులను ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడి విషయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనిదని పేర్కొన్నారు. ఈ ఘటనను అడ్డం పెట్టుకుని ఎవరైనా అల్లర్లకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు.

Sandeep
About Sandeep 6238 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*