Thu May 02 2024 19:28:42 GMT+0000 (Coordinated Universal Time)
Rk : ఆర్కే మృతిపై నాకు ఎటువంటి సమాచారం లేదు
మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే మృతి చెందినట్లు ఛత్తీస్ ఘడ్ పోలీసులు ప్రకటించారు. కానీ మావోయిస్టు పార్టీ మాత్రం దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే [more]
మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే మృతి చెందినట్లు ఛత్తీస్ ఘడ్ పోలీసులు ప్రకటించారు. కానీ మావోయిస్టు పార్టీ మాత్రం దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే [more]
మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే మృతి చెందినట్లు ఛత్తీస్ ఘడ్ పోలీసులు ప్రకటించారు. కానీ మావోయిస్టు పార్టీ మాత్రం దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఆర్కే భార్య శిరీష మాత్రం తమకు ఆర్కే మృతిపై ఎటువంటి సమాచారం అందలేదని తెలిపారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్యేనని ఆమె అభిప్రాయపడ్డారు. ఆర్కే అనారోగ్యం పాలయినప్పుడు పోలీసులు మందులు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. నిజంగా మృతి చెంది ఉంటే మృతదేహాన్ని తమకు అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. చివరి చూపులు చూసుకునే అవకాశాన్ని కల్పించాలని శిరీష కోరారు.
Next Story