చింతమనేని ఊరికే ఉండరా?

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న హనుమాన్ జంక్షన్ లో ఒక వ్యక్తిపై ఎమ్మెల్యే దాడికి పాల్పడ్డారన్న అభియోగం పై ఈ కేసు నమోదయినట్లు తెలుస్తోంది. నిత్యం వివాదాలతో ఆటాడుకునే చింతమనేనిపై మరో కేసు నమోదు కావడం ఆ పార్టీ నేతల్లో ఆందోళన కల్గిస్తుంది. ప్రభుత్వ విప్ గా ఉన్న చింతమేనేని వివిధ కేసుల్లో ఇరుక్కోవడం ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో పడేస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*