Wed May 08 2024 16:28:22 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం రమేష్ ఇంట్లో సోదాలు….!!!
తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. కడప జిల్లా పోట్ల దుర్తిలోని ఆయన ఇంట్లో కొద్దిసేపటి క్రితం యాభై [more]
తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. కడప జిల్లా పోట్ల దుర్తిలోని ఆయన ఇంట్లో కొద్దిసేపటి క్రితం యాభై [more]
తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. కడప జిల్లా పోట్ల దుర్తిలోని ఆయన ఇంట్లో కొద్దిసేపటి క్రితం యాభై మంది పోలీసులు ప్రవేశించి సోదాలు నిర్వహిస్తున్నారు. ఖచ్చితమైన సమాచారం ఉండబట్టే తాము సోదాలు నిర్వహిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. సీఎం రమేష్ ఇంట్లోని అన్ని గదులను వారు తనిఖీ చేస్తున్నారు. పోలీసుల సోదాలపై సీఎం రమేష్ ఫైరయ్యారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారని ప్రశ్నించారు. ఎస్పీ ఆదేశాల మేరకే తాము నడుచుకుంటున్నామని పోలీసులు తెలిపారు.
Next Story