ప్రచారకర్తల లిస్టు కూడా భారీగానే ఉందే..!

cong key leaders in edge of defeat

తెలంగాణ ఎన్నికలను కీలకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇందుకుగానూ ప్రచారాన్ని ముమ్మరం చేయాలనుకుంటోంది. రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసేందుకు గానూ 40 మందితో క్యాంపెయినర్ల జాబితా రూపొందించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు ఇతర రాష్ట్రాల నేతలు కూడా రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు.

కాంగ్రెస్ ప్రచారకర్తలు వీరే…

1. రాహుల్‌ గాంధీ
2. సోనియా గాంధీ
3. మన్మోహన్‌ సింగ్‌
4. గులాం నబీ ఆజాద్‌
5. మల్లికార్జున ఖర్గే
6. వి. నారాయణస్వామి
7. అశోక్‌ చవాన్‌
8. జి. పరమేశ్వర
9. మీరా కుమార్‌
10. డీకే శివకుమార్‌
11. మహ్మద్‌ అజారుద్దీన్‌
12. విజయ శాంతి
13. సల్మాన్‌ ఖుర్షీద్‌
14. జ్యోతిరాదిత్య సింధియా
15. జైపాల్‌ రెడ్డి
16. ఆర్‌సీ కుంతియా
17. శ్రీనివాసన్‌ కృష్ణన్‌
18. సలీం అహ్మద్‌
19. బీఎస్‌ బోసురాజు
20. మర్రి శశిధర్‌ రెడ్డి
21. మధుయాష్కీ గౌడ్‌
22. దామోదర రాజనర్సింహ
23. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
24. రాములు నాయక్‌
25. కె. జానారెడ్డి
26. మహ్మద్‌ షబ్బీర్‌ అలీ
27. రేవంత్‌రెడ్డి
28. మల్లు భట్టివిక్రమార్క
29. పి. సుధాకర్‌ రెడ్డి
30. రేణుకా చౌదరి
31. డీకే అరుణ
32. వి. హనుమంతరావు
33. రాజ్‌ బబ్బర్‌
34. నదీం జావేద్‌
35. నగ్మా మెరార్జీ
36. ఖుష్బూ
37. నేరెళ్ల శారద
38. జైరాం రమేశ్‌
39. అనిల్‌ థామస్‌
40. నితిన్‌ రౌత్‌

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*