బ్రేకింగ్ : గుంటూరు జిల్లా లో భూ ప్రకంపనలు

minor earthquake in guntur

గుంటూరు జిల్లాలో భూ ప్రకంపనలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. జిల్లాలోని గురజాల, పిడుగురాళ్ల, మాచర్ల ప్రాంతాల్లో అరగంటలోనే రెండుసార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. పెద్ద శబ్ధాలతో ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రజలు చెబుతున్నారు. అయితే, ప్రకంపనలు స్వల్పమైనవే కావడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*