రసమయికి హైకోర్టు షాక్

తెలంగాణ సాంస్కృతిక సారథి పరిధిలో 550 ఉద్యోగాల నియామకాలు పారదర్శకంగా జరగలేదని హైకోర్టు తేల్చింది. ఈ మేరకు మరోసారి నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. 2 వారాల్లోగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి మూడు నెలల్లోగా పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సాంస్కృతిక శాఖలో ఉద్యోగా భర్తీ మార్గదర్శకాలకు లోబడి జరగలేదని, అనేక అవకతవకలు జరిగాయని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వీరి వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*