బ్రేకింగ్ : హైద‌రాబాద్ లో ప‌ట్టుబ‌డ్డ కోట్లు

ఎన్నిక‌ల వేళ హైద‌రాబాద్ లో పెద్దఎత్తున డ‌బ్బు ప‌ట్టుప‌డ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. సైఫాబాద్ లో రూ.7.7 కోట్ల న‌గ‌దును పోలీసులు ప‌ట్టుకున్నారు. డ‌బ్బును త‌ర‌లిస్తున్న ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. ఈ డ‌బ్బు వెన‌క హ‌వాలా రాకెట్ ఉన్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ నుంచి ఈ డ‌బ్బును హైద‌రాబాద్ కి తీసుకువ‌చ్చిన‌ట్లుగా నిర్ధారించారు. అయితే, ఎన్నిక‌ల కోస‌మే డ‌బ్బు తెచ్చారా లేదా ఇత‌ర అక్ర‌మ లావాదేవీలు జ‌రుపుతున్నారా అనేది తేలాల్సి ఉంది.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*