Fri May 03 2024 13:30:17 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టీడీపీకి జ్యోతుల నెహ్రూ రాజీనామా
పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని జ్యోతుల నెహ్రూ వ్యతిరేకిస్తున్నారు. [more]
పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని జ్యోతుల నెహ్రూ వ్యతిరేకిస్తున్నారు. [more]
పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని జ్యోతుల నెహ్రూ వ్యతిరేకిస్తున్నారు. తాను జగ్గంపేట నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా ఉంటానని, ఉపాధ్యక్ష పదవికి మాత్రం రాజీనామా చేస్తున్నట్లు జ్యోతుల నెహ్రూ తెలపిారు. ఆయన తన నిర్ణయాన్ని అనుచరులతో సమావేశమై తీసుకున్నారు.
Next Story