బ్రేకింగ్ : మీటూ తరహాలో చంద్రబాబు…?

kanna babu commetns on chandrababu

ఎన్నికలు దగ్గరపడే కొద్దీ చంద్రబాబు తన మేధస్సుకు మరింత పదును పెడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం ఇప్పటి వరకూ కేంద్రం మెడలు వంచడానికి ధర్మ పోరాట దీక్షలు చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు కొత్త పంథాను అనుసరించబోతున్నారు. మీటూ తరహా ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. లైంగిక వేధింపులపై మీటూ ఉద్యమం ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై నిన్ననే కేంద్ర సహాయ మంత్రి అక్బర్ తన పదవికి రాజీనామా కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మీటూ తరహా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*