బ్రేకింగ్ : తెలంగాణలో ఆసక్తికర ఫలితం..! తేల్చిన న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్స్

telangana poll results

తెలంగాణలో ఆసక్తికర ఫలితాలు రానున్నట్లు న్యూస్ ఎక్స్ ఛానల్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ 57 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినా మ్యాజిక్ ఫిగర్ కి 3 స్థానాల దూరంలో ఆగిపోతుందని తేల్చింది. ఇక కాంగ్రెస్ కూటమి గతంలో కంటే బాగా పుంజుకుని 46 స్థానాలు సాధిస్తుందని, బీజేపీ 6, ఇతరులు 10 స్థానాలు సాధించే అవకాశం ఉన్నట్లు న్యూస్ ఎక్స్ సర్వే అంచనా వేసింది. ఈ సర్వే ప్రకారం టీఆర్ఎస్ కి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎంఐఎం లేదా బీజేపీ మద్దతు తప్పనిసరి అని తేలింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*