బ్రేకింగ్ : కాంగ్రెస్ కి మాజీ మంత్రి రాజీనామా

sajjankumar indian national congress

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపించారు. ఆయన రేపు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*