బ్రేకింగ్ : వైసీపీకి భారీ షాక్..!

ex mla joined ysrcp

నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి జిల్లా పరిషత్ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన వెంకటగిరి అసెంబ్లీ టిక్కెట్ ను ఆశిస్తుండగా… ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి వైసీపీ అధిష్ఠానం ఈ టిక్కెట్ పై హామీ ఇచ్చిందనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. త్వరలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*