బ్రేకింగ్ : టీఆర్ఎస్ కు భారీ షాక్..?

trs lead

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు బడాన్ బేగ్ పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి బడాన్ బేగ్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ లో చేరతారని తెలుస్తోంది. ఆయన పార్టీని వీడకుండా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాకూటమి నేతలు ఇప్పటికే బేగ్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే బేగ్ కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న టాక్ టీఆర్ఎస్ నేతలను అయోమయంలోకి నెట్టేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*