బ్రేకింగ్ : టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ లో చత్తీస్ గఢ్ విజేత వారే

cong lead in 3 states

అంతా ఆసక్తిగా చూస్తున్న చత్తీస్ గఢ్ లో మరోసారి బీజేపీ విజయకేతనం ఎగరేయనుందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. చత్తీస్ గఢ్ లో బీజేపీకి 42 నుంచి 50 సీట్ల వరకు, కాంగ్రెస్ కి 32 – 38, బీఎస్పీ కి 6 – 8 వరకు, ఇతరులకు 1 – 3 స్థానాలు రావచ్చని అంచనా వేసింది. మొత్తం 90 స్థానాలు ఛత్తీస్ ఘడ్ లో ఉన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*