వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..!

attack on degree student

వరంగల్ వెస్ట్ – వినయ్ భాస్కర్
పరకాల – చల్లా దర్మారెడ్డి
నర్సంపేట – పెద్ద సుదర్శన్ రెడ్డి
జనగామ – ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్ రావు
ములుగు – చందూలాల్
భూపాలపల్లి – మధుసూదనాచారి
స్టేషన్ ఘన్ పూర్ – రాజయ్య
వర్ధన్నపేట్ – ఆరూరి రమేష్
డోర్నకల్ – రెడ్యా నాయక్
మహబూబాబాద్ – శంకర్ నాయక్

వరంగల్ ఈస్ట్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించడకుండా కేసీఆర్ పక్కన పెట్టారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొండా సురేఖ ఉన్నారు. పార్టీలో గ్రూపు తగాదాలు ఉండటంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Sandeep
About Sandeep 6201 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*