బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఆ పార్టీదే

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని వీడీపీ అసోసియేట్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనాలో తేలింది. ఆ పార్టీ ఏకంగా 111 నుంచి 121 నియోజకవర్గాల్లో విజయం సాధించనుందని, తెలుగుదేశం పార్టీ కేవలం 54 నుంచి 60 స్థానాలకే పరిమితం అవుతుందని, జనసేన 4 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందని ఈ సంస్థ అంచనా వేసింది.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*