బ్రేకింగ్ : జగన్ కేసు పై…?

nia investigation in jagan case

హైకోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసు విచారణకు వచ్చింది. అయితే రేపు ఈకేసును విచారిస్తామని హైకోర్టు తేల్చింది. జగన్ పై హత్యాయత్నానికి గల కారణాలను వివరించాలని అడ్వకేట్ జనరల్ ను కోరింది. విచారణకు జగన్ సహకరించలేదని అడ్వొకేట్ జనరల్ చెప్పారు. అయితే జగన్ తరుపున న్యాయవాది మాత్రం ఏపీ సీఎం, డీజీపీ కేసును తప్పుదోవ పట్టేలా వ్యవహరించారని కోర్టుకు తెలిపారు. దీంతో కేసు రేపటికి విచారణను వాయిదా వేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*