బీజేపీ ఓడితే జగన్ జైలుకే

రానున్న ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ఓడిపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు జోస్యం చెప్పారు. బుదవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… నరేంద్ర మోదీని, బీజేపీని విమర్శిస్తే జగన్ తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక పక్షాలను చంద్రబాబు నాయుడు ఏకం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి భరించడం లేదన్నారు.

1 Comment on బీజేపీ ఓడితే జగన్ జైలుకే

  1. Dear Mr. Yanamala Sir,

    Mr.Jagan cross examine till 6 to 7 years, but they could not get any proof on his abeyance’s, If CBI will cross examine on Mr.Chandra Baby or any person of TDP leaders also yourself, they will prove even 1 hour only inside the JAIL. This is for your information Mr.Yanamala Sir.

    REgards,

Leave a Reply

Your email address will not be published.


*