జగన్ షిఫ్ట్ చేస్తున్నారు…!!

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి

వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని అమరావతికి షిఫ్ట్ చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో రాజకీయ కార్యకలాపాలను అమరావతి నుంచే జగన్ చేపట్టనున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో జగన్ ముఖాముఖి మాట్లాడనున్నారు. దీంతో అమరావతిలోని పార్టీ కార్యాలయానికి లోటస్ పాండ్ నుంచి ఫర్నీచర్ ను పంపించివేస్తున్నారు. జగన్ 21 వతేదీ నుంచి విజయవాడలోనే ఉండనున్నారు. 23ఎన్నికల ఫలితాలు వస్తుండటంతో గెలుపు పై ధీమాగా ఉన్న జగన్ ఇక నుంచి అమరావతిలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. 22వ తేదీన మంచి ముహూర్తం కావడంతో ఆరోజు నుంచి జగన్ విజయవాడలోని తన సొంత ఇంట్లోనే ఉండనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Ravi Batchali
About Ravi Batchali 17127 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*