Thu Apr 25 2024 04:04:38 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: వైఎస్ షర్మిల కేసులో ఏపీలో అరెస్టు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఫిర్యాదుపై విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు పురోగతి సాధించారు. షర్మిలపై దుష్ప్రచారం చేసిన పలు [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఫిర్యాదుపై విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు పురోగతి సాధించారు. షర్మిలపై దుష్ప్రచారం చేసిన పలు [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఫిర్యాదుపై విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు పురోగతి సాధించారు. షర్మిలపై దుష్ప్రచారం చేసిన పలు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చి విచారణ చేసిన పోలీసులు తాజాగా అరెస్టులు ప్రారంభించారు. ఆమెపై సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు చేసిన గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ కి తరలిస్తున్నారు. ఇప్పటికే మరింత మందిని నిందితులను గుర్తించిన పోలీసులు వారిని త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉంది.
Next Story