బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్

thippeswamy taken oath as mla

నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఇప్పటికే హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. ఆయన కొంతకాలం క్రితం నియోజకవర్గంలోని మత్స్యకార జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తడంతో పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఈరోజు తిరిగి మత్స్యకారుల గ్రామాలకు వెళ్లేందుకు ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ప్రయత్నించగా పోలీసులు నెల్లూరు జిల్లా వైసీపీకార్యాలయం వద్ద అరెస్ట్ చేశారు. ఈ నెల 27వ తేదీ వరకూ ఆగాలని ఎస్సీ సూచించారు. ఎమ్మెల్యే వినకపోవడంతో ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*